అంద‌రిముందూ ముద్దుల‌తో రెచ్చిపోయిన శ్రుతీహాస‌న్‌..వీడియో వైర‌ల్‌!

శ్రుతీహాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస సినిమాల‌తో పాటు కొత్త బాయ్‌ఫ్రెండ్, డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఎక్క‌డికి వెళ్లినా బాయ్‌ఫ్రెండ్‌తోనే క‌లిసి వెళ్తున్న శ్రుతి.. ప‌బ్లిక్‌గానే అతిడితో రొమాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిస్తోంది. శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియుడితో ఎయిర్ […]

`సలార్‌`లో ప్ర‌శాంత్ నీల్‌ మార్పులు..కొత్త‌గా దాన్ని యాడ్ చేశారట?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్` ఒక‌టి. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో […]

ప్రియుడితో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు..వీడియో వైర‌ల్‌!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్, వ‌కీల్ సాబ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న శ్రుతి హాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ సినిమా చేస్తూ మంచి జోరు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియుడు శంతను హజరికాతో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు ప‌డింది. అలా అని వంట చేసిందని అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, […]

ఏంటీ..ప్ర‌భాస్ `స‌లార్‌`లో నాని హీరోయిన్ కూడా ఉందా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. […]

బాల‌య్య కోసం లైన్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ […]

పెళ్లి చేసుకోమ‌న్న నెటిజ‌న్‌..శ్రుతిహాసన్ షాకింగ్ రిప్లై?!

శ్రుతిహాసన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల‌ క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ తుంటరి నెటిజన్‌.. నన్ను […]

బాల‌య్య‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన ర‌వితేజ భామ‌?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ట‌. ఇటీవ‌లె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్ర‌దించి క‌థ చెప్పాడ‌ట‌. అయితే ఆమె తాజాగా బాల‌య్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా […]

బాల‌య్య‌కు జోడీగా ప్ర‌భాస్ హీరోయిన్‌..సెట్ చేసిన గోపీచంద్‌?

క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మాలినేని.. త్వ‌ర‌లోనే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ చేస్తున్న బాల‌య్య‌.. ఆ వెంట‌నే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయ‌నున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క‌థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని.. అందులో బాల‌య్య‌ […]

క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో […]