ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఎందరో ఉన్నారు. వారికి 40 సంవత్సరాలు వస్తున్న వచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఆశక్తి చూపటం లేదు. వారిలో ప్రధానంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు ఇప్పుడున్న యువ హీరోలు కూడా ఎందరో పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. అయితే వారిలో ఇప్పుడు ఓ యువ హీరో పెళ్ళికి రెడీ అయినట్టు తెలుస్తోంది . ఆ యువ హీరో మరెవరో కాదు హీరో శర్వానంద్ […]