సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందే సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని పిక్స్ .. వీడియోస్.. పాటలు మీడియాలో లీకై వైరల్ అయిపోతున్నాయి. అవి సినీ మేకర్స్ కి భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి . కొంతమంది సినిమాకి హైప్ వస్తుందిలే అంటూ సైలెంట్ అయిపోతుంటే .. కోట్ల బడ్జెట్ పెట్టి ప్రాజెక్టు తెరకెక్కిస్తుంటే.. ఇలా మీడియాలో సినిమా రిలీజ్ కంటే ముందే పిక్స్ లీక్ అయిపోతూ ఉంటే మాకు నష్టాలు వస్తాయి […]
Tag: seetha
సీతగా అలియా భట్..`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదుర్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్రలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై […]
ఆదిపురుష్: సీత పనైంది.. ఇక మిగిలింది రాముడే..?!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవలె సైఫ్ అలీ ఖాన్ తన షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై […]