స్టార్ నటుడు సత్యరాజ్‌కు సౌత్ఆడియన్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ తో రాణిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన మెప్పించిన సత్యరాజ్.. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలా మిర్చి, శంఖం, ఉన్నది ఒక్కటే జిందగి, ప్రతిరోజు పండగే లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో […]
Tag: satyaraj
రజినీకాంత్, సత్యరాజ్ మధ్య విభేదాలపై.. కట్టప్ప క్లారిటీ..?!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తో కట్టప్ప పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సత్యరాజ్. అయితే గత కొంతకాలంగా సత్య రాజ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కు మధ్యన మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సత్యరాజు దీనిపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటు క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను రజనీకాంత్ సినిమాను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్‌తో […]
మోడీ బయోపిక్ లో సత్యరాజ్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..?!
సౌత్ స్టార్ నటుడు సత్యరాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాహుబలి తో సత్యరాజ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా […]
మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?
ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఐతే సత్య […]
సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్!!
సత్యరాజ్ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్ ఫెయిల్యూర్స్ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]