డిప్యూటీ సీఎంకు కట్టప్ప స్ట్రాంగ్ కౌంటర్.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ వార్నింగ్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ నెటింట‌ విమర్శలకు దారి తీసాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ నటుడు సత్యరాజ్.. రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోమని.. ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కు సత్యరాజ్ స్ట్రాంగ్ […]

ఏంటి.. ఆ క్రేజీ హీరో కట్టప్ప కొడకా.. అతను ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో న‌టుడు సత్యరాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. తర్వాత వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ.. త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. తెలుగుతో పాటు.. తమిళ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో తన అద్భుత న‌ట‌న‌తో మెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్‌లో శంఖం, మిర్చి, ప్రతిరోజు […]

బాహుబలి సినిమా సత్యరాజ్ ఇంట విషాదం..!!

కోలీవుడ్లో మంచి యాక్టర్ గా పేరు పొందిన సత్యరాజ్ కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన సత్యరాజ్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాహుబలి సినిమాల కట్టప్ప గా ప్రతి ఒక్కరికి సుపరిచితమయ్యారు.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించిన సత్యరాజ్ ఇంట తాజాగా విషాదఛాయలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. సత్యరాజ్ తల్లి నతం బాల్ గడిచిన కొన్ని గంటల క్రితం […]

బాహుబ‌లిలో `క‌ట్ట‌ప్ప` పాత్ర న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మిస్ట‌ర్ పర్ఫెక్ట్‌ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]