ఆ చిన్న కార‌ణంతో అనిల్‌ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరింపుల‌కు దిగిన బ్రహ్మాజీ.. వీడియో వైర‌ల్‌!

కెరీర్ ఆరంభం నుంచి అప‌జ‌యం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.. ప్ర‌స్తుతం `భ‌గ‌వంత్ కేస‌రి`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అయితే షూటింగ్ లోకేష‌న్ […]