టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హృదయ కాలేయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు సంపూ. 2014లో వచ్చిన హృదయకాలేయం మూవీతో బర్నింగ్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్లో మంచి పేరు పొందాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్.కె.మలినేని దర్శకత్వంలో క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్‌తో సంపూర్ణేష్ బాబు ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. […]
Tag: Sampoornesh
సంపూ పుడింగి నెంబర్ వన్ షురూ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్, సాఫీకౌర్ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]
బిగ్ బాస్ నుంచి జంప్… సంపూ కట్టే పెనాల్టీ తెలిస్తే షాకే
బిగ్ బాస్ షో నుంచి సంపూ అర్దాంతరంగా వెళ్లిపోవడం బిగ్ బాస్ అభిమానులకు పెద్ద షాక్. బిగ్ బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక సంపూ తాను ఇక్కడ ఉండలేనని బిగ్ బాస్‌ను వేడుకోవడంతో బిగ్ బాస్ సంపూను బయటకు పంపేశాడు. సంపూ బిగ్ బాస్ హౌస్ నిబంధనలు అతిక్రమించి బయటకు వెళ్లినందుకు గాను సంపూకు భారీ పెనాల్టీ పడిందట. దాదాపుగా రూ.16 లక్షలు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివచ్చిందని […]