స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]
Tag: Samantha
పుష్ప సినిమాలో.. సమంతనా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అన్నట్లుగా సమాచారం వెలువడింది. వాటి వివరాలను చూద్దాం. ఈ […]
త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటున్న సమంత పోస్టు వైరల్..!
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రయత్నాలు చేస్తోంది ఈమె. ఇక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది సమంత. గత కొద్ది రోజుల నుండి సమంత చాలా ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది. తాజాగా కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొటేషన్ ని షేర్ చేసింది. అదేమిటంటే”త్వరలో […]
త్రివిక్రమ్ ను అవమానపరిచిన సమంత.. అందుకేనా..?
సమంత – నాగ చైతన్య తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు సమంత సినీ ఇండస్ట్రీ లో ఉండే దర్శకులతో, నిర్మాతలతో చాలా సన్నిహితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో వివాహం జరిగిందో ఇక అప్పటి నుంచి ఆమె అక్కినేనివారి కోడలిగా అందరితో బిహేవ్ చేసేది. ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి దర్శక నిర్మాతలతో అవసరం ఉంటుంది అనే […]
ఆపుకోలేకపోయిన సిద్దార్థ్.. మెంటల్ అంటున్న సమంత!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందించారు. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమా సెకెండ్ సింగిల్ `నాటు నాటు` లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను కాళ భైరవ, […]
హీరోయిన్ ప్రాణాలను కాపాడిన సమంత..కారణం..!!
సమంత సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి , ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేస్తోంది. ఇకపోతే సమంత మంచి మనసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యూష ఫౌండేషన్ […]
నమ్మిన వారిని మోసం చేయకు..వెంకటేష్ సంచలన పోస్ట్!
ఇటీవల `నారప్ప`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేనల్లుడు నాగచైతన్య-సమంతలు విడిపోయిన తర్వాత.. ప్రేమ, నమ్మకం, జీవితం వంటి అంశాలపై వెంకీ […]
సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?
ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని […]
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో సింపుల్ డ్రెస్ తో మెరిసిన సమంత..!!
సినీ ఇండస్ట్రీ లో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎలాంటి దుస్తులు వేసుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అక్కినేని సమంత కూడా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి చాలా సింపుల్ డ్రెస్ తో హాజరయ్యింది. అయినా కూడా ఆమె ఆ పార్టీలో అట్రాక్టివ్ గా నిలవడం గమనార్హం.ఇటీవల ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి అలాగే ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో కనిపించింది […]