సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]

ఓ మై గాడ్: కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..సమంత మరో చెత్త పని..?

సమంత..ఈ అందాల కుందనపు బొమ్మ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లను తన అందంతో, నటనతో మాయ చేసి పడేసింది. అంతేనా, ఏకంగా అక్కినేని ఇంటికి కూడా కోడలు అయ్యి..ప్రత్యేకమైన అటెన్షన్ ని కొట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోయిన్, మరో వైపు అక్కినేని ఇంటి పెద్ద కోడలు..అబ్బో, అమ్మడి జాతకం బాగుందే అని అందరు అనుకుంటున్న టైంకి..భర్తకి విడాకులు ఇచ్చేసింది. ఒక్క నోట్..” మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ..” చెప్పేసి..చేతులు దులిపేసుకున్నారు ఇద్దరు. ఆ తరువాత ఆయన పాటికి […]

సమంత సినిమాను ఆపేసిన నాగార్జున..బయటపడ్డ సంచలన విషయాలు..?

వాట్..సమంత సినిమాను ..నాగార్జున రిలీజ్ కాకుండా ఆపేశారా ..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..స్టార్ హీరోయిన్ సమంత, నాగార్జున కోడలు అని..కొద్ది నెలల క్రితమే..ఆమె ఆ పోస్ట్ నుండి తప్పుకుంది అని. అక్కినేని ఇంటి కోడలు గా ఉన్నప్పుడు సమంత ని ఇండస్ట్రీ పెద్దలు ఓ పెద్దింటి కోడలు గా చూశారు..అదే సమంత ఇప్పుడు అక్కినేని కోడలు ట్యాగ్ తీసేశాక మరోలా చూస్తున్నారు. అలా తగలాడింది ఈ సినీ ఇండస్ట్రీ అంటూ సామ్ […]

నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఆ మహిళయే కారణమా.. సెన్సేషనల్ న్యూస్..!

సౌత్ స్టార్ అక్కినేని నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని ఇప్పటికే ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. అయితే తాజాగా వారి విడాకుల గురించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం సామ్, చైతు విడాకులకు నాగార్జున భార్య అమల ప్రధాన కారణం. ఈ వార్తలో నిజమెంత అనేది పక్కనపెడితే ఇప్పుడు ఇది సినీ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. […]

రౌడీ హీరో విలన్ గానా..ఇదేం షాకింగ్ ట్వీస్ట్ సామీ..?

యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ హీరో..అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా తన క్రేజ్ ను ఆకాశానికి పెంచేసుకున్నాడు. ఆ సినిమాలో ప్రీతి తో లిప్ కిస్..బెడ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు..కొన్ని సీన్స్ కాంట్రవర్షీయల్ గాను నిలిచాయి. ఏదైతేనేం..ఓవర్ ఆల్ గా విజయ్ సక్సెస్ అయిపోయాడు. ప్రజెంట్ ఈ హీరో వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ […]

ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ని వాడుకున్న నాగ చైతన్య ..?

టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో ఒకరు నాగచైతన్య-సమంత. ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు వాళ్లు విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పటికి క్లారిటీ లేదు. జనాలు నానా రకాలు గా అనుకుంటున్నా..వాళ్ళు మాత్రం విడి విడిగా తమ సినీ ఫ్యూచర్ లో బిజీ గా ఉన్నారు. సమంత జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తుంటే… నాగచైతన్య మాత్రం..పరిగెడుతూ పాలు తాగడం కన్నా..నిలబడి నీళ్లు త్రాగడం మంచిది..అంటూ..చిన్నగా గానే మంచి […]

విజయ్ న్యూడ్ పోస్టర్ పై స్టార్ హీరోయిన్స్ హాట్ కామెంట్స్.. ఇదేం క్రేజ్ రా బాబోయ్..!!

విజయ్ దేవరకొండ..ఈ రౌడీ హీరో కి ఏ రకమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే ఈ హీరో అంటే జనాలకు అదో రకమైన ఇది. ఈయన పొగిడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టే వాళ్లు ఆ సంఖ్యలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా విజయ్ ఎలాంటి కాంట్రవర్షీయల్ జోలికి వెళ్ళడు. ఇప్పటి వరకు విజయ్ చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఫ్లాప్ లు , హిట్లు సమానంగా ఉన్నాయి. ఫ్లాప్ […]

ఆ దర్శకుడివల్లే ఈ హీరోయిన్ల జీవితం నాశనం అయ్యిందా..?

సినీ పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. ఇక్కడ క్లిక్ అయినవారు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదే ఫెయిల్ అయినవాళ్లు తమ అయినవారికి కూడా కాకుండా పోతారు. ఇలాంటి దారుణాలను ఎన్నింటినో అక్కడ చూడవచ్చు. ఎంతోమంది ఆడవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఎవరన్నా కొత్తవారు సినిమా పరిశ్రమకు వస్తామంటే మందలిస్తారు. ఆ దర్శకుడు ఇతడేనా […]

మొత్తానికి చైతుపై స‌మంత అలా నెగ్గిందా…!

ఇకపోతే నాగ చైతన్య , సమంత ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. అందుకు సమంత కారణం కావడం అనేది ప్రతి ఒక్కరి వాదన. కానీ వీరిద్దరూ విడిపోవడం అనే విషయాన్ని ఇప్పటికీ కూడా అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు గా తమ కెరియర్ కు సంబంధించిన ప్రణాళికను చాలా చక్కగా రూపొందించుకుంటున్నారు. ఇక గతాన్ని మరిచిపోయి వర్తమానం, భవిష్యత్తు గురించి […]