రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే.. రకుల్ అక్కినేని వారి కోడలు సమంతకు అభిమానిగా మారిపోయిందట. రకుల్ మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం సమంత ఫ్యాన్స్‌గా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఫ్యామిలీమ్యాన్-2తో తొలిసారిగా వెబ్ సిరీస్‌లోకి అరంగేట్రం చేసిన సమంత. […]
Tag: Samantha
మెగా ఆఫర్ కోసం సమంత డైరెక్టర్ ప్రయత్నాలు?!
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం అక్కినేని వారి కోడలు సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పౌరాణిక ప్రేమ కథలో దేవ్ మోహన్ సమంతకు జోడీగా నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడింది. దాంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో […]
చైతుతో గొడవలు..సీక్రెట్స్ రివిల్ చేసిన సమంత!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్దరూ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్దరూ తమ కెరియర్స్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే […]
ప్రదీప్ సినిమాలో సమంత..బయటపడ్డ సీక్రెట్!
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మున్నా ధూళిపూడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మొదట సమంతను హీరోయిన్‌కు అనుకున్నాడట మున్నా. ఈ క్రమంలోనే సమంతకు కథ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చింది కూడానట. ఈ విషయాన్ని ఇటీవల ఓ […]
సమంతకు షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..?
ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమేజాన్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ […]
ఆ హీరోతో చేయడం కల: సమంత
సమంత నటించిన తొలి హిందీ వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీమాన్-2’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఉగ్రవాదిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గ్లామర్ హంగులకు దూరంగా రియలిస్టిక్‌గా సమంత కనిపిస్తోంది. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఆసక్తిని పంచుతున్నాయి. తమిళనాడులో విధ్వంసాల్ని సృష్టించడానికి ఓ మహిళా తీవ్రవాది వేసే ప్రణాళికల్ని అడ్డుకోవడానికి మనోజ్ బాజ్‌పాయ్ బృందం చేసే ప్రయత్నాలతో రెండో సీజన్‌ను తెరకెక్కించారు. ట్రైలర్‌లో సమంత నటనకు, ఆమె కనిపించిన తీరుకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. తన పాత్ర గురించి […]
ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ సరికొత్త రికార్డు!
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]
సమంతపై మండిపడుతున్న తమిళియన్స్..ఏం జరిగిందంటే?
అక్కినేని వారి కోడలు సమంతపై తమిళియన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సమంత కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న […]
చంపుతానంటున్న సమంత..అదిరిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్!
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో.. సమంత అక్కినేని టెర్రరిస్టుగా కనిపించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను జూన్ […]