టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి రాజ్ అండ్ డికె ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత కూడా మళ్లీ వెంటనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో అవకాశాన్ని కల్పించారు రాజ్ అండ్ డీకే. ఈ ముగ్గురి కాంబో బ్లాక్ బాస్టర్ కాంబో అని ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం […]
Tag: Samantha
సమంత ఇప్పటివరకు ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా.. కారణం ఏంటంటే.. ?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టకుంది అయితే సమంతకు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియన్ స్టార్‌గా […]
అరుదైన ఘనత సాధించిన సమంత.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో.. అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో పొట్టి ఎవరో తెలుసా.. ఆశ్చర్యపోవాల్సిందే..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌లుగా అడుగుపెట్టి రాణించి సక్సెస్ సాధించాలంటే.. అంత సులువు కాదు. దీనికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే అమ్మడు స్టార్ హీరోయిన్గా మారగలుగుతుంది. అలా ఇప్పటికే ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్ని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. మరి కొంతమంది తమ నటించిన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. […]
నయన్, శ్యామ్, రష్మిక లకే షాక్ ఇచ్చిన ఆ క్రేజీ బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సౌత్ హీరోల రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరుకుంటే.. హీరోయిన్లు గరిష్టంగా రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. అలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఎప్పుడూ నయన్, సమంత, రష్మిక మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రెమ్యూనరేషన్‌తో ఈ స్టార్ హీరోయిన్స్ అందరికీ షాక్ ఇచ్చింది […]
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున వివాదంలోకి సమంత..!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ పై అధికారులు..అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకి ఈ […]
ఒకటే హీట్, రెండు ఫ్లాప్‌లు.. తారక్ కు అచ్చురాని ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సస్‌లు అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే తారక్.. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించాడు. ఈ క్రమంలో తారక్ ఒకటి రెండు […]
శుభవార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?
తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గడుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]
డివోర్స్ తర్వాత నాగచైతన్య నుంచి సమంత తీసుకున్న భరణం ఎన్ని కోట్లో తెలుసా..?
టిలావుడ్ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత.. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెడుతూ మనస్ఫూర్తిగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. అయితే విడిపోయిన తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ చాలా రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత కూడా రాజ్ నిడమూరు అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. […]