3 గంట‌ల్లో 10 ల‌క్ష‌లు సంపాదించిన సమంత‌..షాక్‌లో నెటిజ‌న్లు!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. ఆ త‌ర్వాత ఒక్కో హిట్‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నాగ చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత క‌డా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. మ‌రోవైపు ఈ అమ్మ‌డుకు సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌మంత కేవ‌లం మూడంటే […]

ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. […]

ప్ర‌భాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన స‌మంత‌?!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మొద‌టి సారి న‌టించ‌బోతోంది స‌మంత‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ల‌తో పాటుగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ క‌పిపించ‌నుండ‌గా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే […]

త‌న ముద్దుల కొడుకుతో స‌మంత ఆట‌లు..వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం శాకుంత‌లంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా త‌న ఇంట్లో ఉండే హ‌ష్ అనే పెంపుడు కుక్కను స‌మంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా త‌న ముద్దుల […]

పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల‌కు క‌ష్ట‌మే!

స‌మంత.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే.. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని వారి కోడ‌లిగా సెటిల్ అయింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహ ఉండేది. కానీ, ఆ అపోహ‌ను నాశ‌నం చేసి.. వివాహం త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్‌ను […]

మ‌రో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్న స‌మంత‌?

పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న అక్కినేని వారి కోడ‌లు స‌మంత.. మ‌రోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా స‌త్తా చాటుతోంది. ఏకమ్ అంటూ ఓ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. ఆ మ‌ధ్య సాకీ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సాకీ అనేది ఆన్‌లైన్ బిజినెస్ కావ‌డంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డ‌ర్స్ చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం సాకీ స్టోర్ దుస్తులను […]

వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, స‌మంత కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో స‌మంత […]