ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రంలోనూ సల్మాన్‌కు జోడీగా దిశా పటానీ నటించింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ప్లెక్స్ లో మే 13న విడుదల చేశారు. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సల్మాన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్లు మరియు అభిమానులు మండి […]
Tag: salman khan
ప్రభుదేవాపై శ్రీరెడ్డి టార్గెట్..నాశనం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్!
సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండగ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో విడుదల చేశారు. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో […]
రాధే విడుదల ఇప్పట్లో లేనట్లే అన్న సల్లూ భాయ్..!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ రంజాన్‌కే సినిమా విడుదల అవుతోందని ఆశ పడ్డారు కానీ సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాధేను వచ్చే సంవత్సరం రంజాన్‌కే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సల్మాన్ చెప్పాడు. ఈ మధ్య జరిగిన ఓ బుక్ లాంచ్‌లో రాధే మూవీ విడుదల పై సల్లూ భాయ్ […]
మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ […]
స్టార్ హీరో డైరెక్షన్‌లో ” దబాంగ్ 3 “
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 11 వరుస రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా సల్మాన్ తిరుగులేని రికార్డును తన అక్కౌంట్‌లో వేసుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న సల్మాన్ కెరీర్‌ను వాంటెడ్ (తెలుగులో పోకిరి రీమేక్) మలుపు తిప్పింది. తర్వాత దబాంగ్ దెబ్బతో సల్మాన్ పీక్స్‌లోకి వెళ్లిపోయి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. దబాంగ్ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. […]
బాహుబలి దెబ్బకి వాళ్ళ రికార్డ్స్ గల్లంతు
బాహుబలి కలెక్షన్స్ జాతర మొదలైంది, ఈ జాతర ఆలా ఇలా కాదు బాలీవుడ్ లో బడా హీరో ల పేరు మీద ఉన్న రికార్డ్స్ని సైతం ఊది పడేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం మొదటి రోజు తెలుగు, తమిళ, కనడ, మలయాళం మరియు హిందీ బాషలలో 100 కోట్లు పైగానే కలెక్ట్ చేసిందట. ఇక బాలీవుడ్ లో ఏకంగా 50 కోట్లు కొల్ల […]
సౌత్ హీరోయిన్‌తో సల్మాన్ డేటింగ్
ఎమీ జాక్సన్ ఆర్య 1947 ఏ లవ్‌స్టోరీ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ విక్రమ్ – శంకర్ కాంబోలో వచ్చిన ఐ సినిమాతో ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమా కోసం అమీ పడిన కష్టాన్ని గుర్తించిన శంకర్ మరోసారి తన 2.0 సినిమాలో సైతం ఆమెకే హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. విక్రమ్ – రజనీ కాంబోలో వస్తోన్న 2.0లో ఎమీనే హీరోయిన్. ఇక బ్రిటీష్ […]
70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్‌ఖాన్.
విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఇటీవల ‘సుల్తాన్’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్ సెన్సేషన్ రాబోతోంది. అదే ‘టైగర్ జిందా హై’. ఇందులో సల్మాన్‌ఖాన్ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై అత్యంత […]
బన్నీ మెచ్చిన హీరో అతనే!
ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]