ప్రశాంత్ నీల్ ఫ్యూచర్ మూవీస్.. ఆ నాలుగు సినిమాలతో ఆరేళ్ల పాటు నో డేట్స్..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్రశాంత్ డైరెక్షన్లో సినిమా నటించేందుకు ఎంతమంది స్టార్ హీరోస్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ మొద‌ట‌నుంచి ఇప్పటివ‌ర‌కు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో వచ్చినది అతి తక్కువ సినిమాలైనా.. తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో సంచలన విజయాన్ని సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన ఈ డైరెక్ట‌ర్‌ ఫ్యూచర్లో మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పుడు ఆ నాలుగు […]

సలార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తే భారీ బొక్క తప్పదా..? ఎందుకంటే..?

సలార్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ప్రభాస్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది . శౌర్యంగా పర్వం అంటూ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్లో […]

సలార్ 2 లో డైనోసార్ తో జతకట్టనున్న మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి బాక్స్ ఆఫీస్లు బద్దలు అవ్వడం పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మంచి పేరు గల వ్యక్తి. ఈయన ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ కొత్త మూవీ సలార్ 2 అనే విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికెక్కిన ‘ సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు సలార్-2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ‘ సలార్-2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడి ఇప్పటికే […]

అప్పట్నుంచి మొదలుకానున్న సలార్ 2 షూటింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవి నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దేవర , వార్ 2 లతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను […]

సీక్రెట్ గా బయటకు వచ్చిన సలార్ 2 టీజర్.. ట్విస్ట్ ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది. వెయ్యి కోట్ల సినిమాల లిస్టులో చేరడానికి పోరాడుతుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంలో అసలు కంటెంట్ ఏమి లేదు. […]