టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతున్నారు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సీనియర్ హీరోలు అయినప్పటికీ తమ క్రేజ్ అలాగే కొనసాగిస్తూ ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇక ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన నటించిన మూడు సినిమాలతో […]
Tag: saira narasimha reddy
బాహుబలి టు దేవర.. టాలీవుడ్ టాప్ 10 ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లే కోట్లల్లో వసూళ్లు చేస్తున్నాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొదటి సినిమా బాహుబలి నుంచి దేవర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తరికెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఆస్కార్ బరిలో […]
సీడెడ్: హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్టు ఇదే..
సినీ ప్రియులంతా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది.. సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఏంటి.. సినిమాలు ఎంత రాబట్టాయి.. అనే ఆసక్తి ఎప్పటికప్పుడు సినీప్రియలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ […]
స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. తర్వాత ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]
అదేంటి బాలయ్యకు లేని అవసరం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!
టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద […]