సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]

సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోదే పైచేయి..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హ‌డావిడి మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా వచ్చి వారి ఫ్యాన్స్ మధ్యన మంచి సంద‌డి నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ అయ్యే సినిమాల్లో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవులు నేపథ్యంలో ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. కాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రస్తుతం అందరి చూపు ఆ ఇద్దరు హీరోల పైనే ఉంది. వారెవరో కాదు […]

సైంధవ్‌ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘ బుజ్జికొండవే ‘ అంటూ ఏడిపించేసిన వెంకీ మామ..

విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్‌ను ఎమోషనల్ సీన్స్‌లో కొట్టే వారే లేరు. ఇక ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా వెంకి 75గా సైంధవ్‌ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ […]

ఏంటి… వెంకటేష్ ఆ సినిమా స్టోరీ ని కాపీ చేసి… ” సైంధవ్ ” సినిమా చేస్తున్నాడా..‌.!!

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ తెర‌కెక్కుతుంది. కంప్లీట్ యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో.. శైలేష్ కొల‌న్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ కెరీర్‌లోనే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్లో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. అయితే ఎప్పటినుంచో వెంకటేష్ కేవలం ఏడాదికి ఒక సినిమాను నటిస్తూ చాలా సెలెక్టివ్ గా కథ‌లని ఎంచుకుంటూ సక్సెస్ కొడుతున్నాడు. ఇక 2023లో అయితే రానా నాయుడు వెబ్ […]