టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ ప్రస్తుతం భారత్ స్టార్ ప్లేయర్గా కోనసాగుతున్నాడు. అయన వ్యక్తిగత విషయలకు వస్తే 2015వ సంవత్సరంలో రితిక సజ్జా అనే అమ్మయిని వివాహం చేసుకున్నాడు. అయితే రోహిత్ పెళ్ళికి ముందే బాలీవుడ్ ప్రముఖ నటి గాయని అయన సోఫియా హయత్తో డేటింగ్లో ఉన్నాడు అన్నా విషయం చాలా మందికి తెలియదు. వీరిద్దకరూ కలిసి ఎన్నో సార్లు మీడియాకు కూడా చిక్కారు. మరి కొన్ని సార్లు అయితే విహర యాత్రల […]
Tag: Rohit
బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]
బిగ్బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్… ప్రేక్షకుల అంచనాలు తలకిందులయ్యాయా?
ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్బాస్ 6 గురించే చర్చలు నడుస్తున్నాయి. ముగింపు దశకు బిగ్బాస్ సీజన్ 6 చేరుకోవడంతో గత సీజన్ల కంటే అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగలడం కొసమెరుపు. ఇకపోతే ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు గుట్టు విప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారన్నమాట. దీంతో ఐదుగురు మాత్రమే […]