బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్ 5 విజేత ఎవరో తేలిపోనుంది. 14వ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, ఆర్జే కాజల్, మానస్‌లు ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే కాజల్ ఎలిమినేట్ అయింది. దీంతో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్‌లు ఫైనల్‌కి చేరుకున్నారు. మొదట్లో ఓవర్ యాక్షన్ చేసి నెగటివిటీని మూటగట్టుకున్న కాజల్.. క్రమక్రమంగా ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర […]
Tag: rj kajal
కన్ఫం: ఈరోజు బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చేది వీరే!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే సగానికిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రోజుకో ఆటతో ఇంటిలోని కంటెస్టెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్‌బాస్, వారానికొకరు చొప్పున బయటకు పంపిస్తూనే ఉన్నాడు. అయితే 10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం ఎక్కువ ఆసక్తి కలిగింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అందరూ గట్టి పోటీనిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఇవాళ 10వ వారం వీకెండ్ […]
బిగ్ బాస్: ఆ పది మందికి సూపర్ ఛాన్స్..కాని పాపం కాజల్?
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ మినహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మంది ఉండగా ఒకేసారి పది మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్క ఓటు వచ్చినయా నేను మాత్రం విశ్వాన్ని సైతం ఆమెను తీసుకెళ్లారు. జశ్వంత్ కెప్టెన్ కావడం వల్లే సేఫ్ అయ్యాడు. ఇక తాజాగా నామినేషన్స్ లో ఉన్న వాళ్లు ఇమ్యూనిటీ […]
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ మరియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమవారం. నామినేషన్ల కార్యక్రమంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మరోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవరెవరు నామినేట్ అవుతారా […]
బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ కు మద్దతు.. హరితేజ?
తెలుగు బుల్లితెరపై ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఐదవ సీజన్ అడుగుపెట్టి కొనసాగుతోంది. ఇందులో సోషల్ మీడియా వారిని అలాగే యూట్యూబ్ కాళ్ళ మీద ఫోకస్ పెట్టి, ఈసారి కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను హౌస్ లోకి తీసుకు వచ్చారు.ఇప్పటికే రెండు ఈ హౌస్ లో కొట్లాటలు, నవ్వులు డాన్స్ లు మొదలయ్యాయి. అంతేకాకుండా లహరి, ఉమాదేవి, లాంటి కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కూడా అయ్యారు. […]
బిగ్‌బాస్-5: కాజల్ బండారం బయటపెట్టిన నాగ్..అడ్డంగా బుక్కైన బ్యూటీ!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై వారం కావస్తోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్ నాగార్జున. వారం రోజులు ఇంటిసభ్యులు ఏం చేశారో చెప్పి ఆటపట్టించాడు నాగ్. ఈ క్రమంలోనే ఆర్జే కాజల్ బండారం మొత్తం బయటపెట్టేశారు. అసలు ఏం జరిగిందంటే.. అన్ని విషయాల్లోనూ దూరుతూ ఇంటి సభ్యులందరికీ టార్గెట్‌గా మారిన కాజల్.. వంటగదిలో ఏ పని చేయడం లేదు. తనకు వంట […]
బిగ్‌బాస్ 5: కాజల్ మైండ్‌గేమ్..స్క్రీన్ టైమ్ కోసమే అలా చేస్తుందా?
సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 రెండు రోజులకే రంజుగా మారింది. హౌస్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతూ స్క్రీన్ టైమ్ కోసం తెగ ఆరటపడుతున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్జే కాజల్ ముందు వరసలో ఉంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమెను ముందే పసిగట్టారు. అయినప్పటికీ కాజల్ మాత్రం మైండ్‌గేమ్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఏ విషయాల […]