టీ టీడీపీలో ముదిరిన ముసలం

తెలంగాణ తెలుగుదేశంలో ముస‌లం ముదిరిపోయింది. నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. కొంత‌కాలంగా టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై  ప్రెసిడెంట్ ఎల్‌.ర‌మ‌ణ తీవ్రంగా అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీంతో ఆయ‌న సైకిల్ దిగి కారెక్కే సూచ‌న‌లు ఉన్నాయ‌ని పుష్క‌లంగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోంద‌ట‌. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింద‌ట‌. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లితో ర‌మ‌ణ ప్ర‌త్యేక సంప్ర‌దింపులు జ‌రిపిన నేప‌థ్యంలో గులాబీ ద‌ళంలో క్లారిటీ వ‌చ్చింద‌ట‌. […]

ఆ ఒక్కడే కేసీఆర్ కు కంట్లో నలుసు

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం నానాటికీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు రెట్టింపు స్థాయిలో బ‌ల‌హీన‌ప‌డుతున్నాయి! కేసీఆర్ ఢీ కొట్టాల‌ని పార్టీలు, నాయ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ వుతున్నాయి! ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గ‌జ నేత‌లు కేసీఆర్‌ను ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నా వారిలో లుక‌లుక‌లు, క‌ల‌హాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి! అయితే ఒకే ఒక్క‌డు మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టే స్థాయిలో చెల‌రేగిపోతున్నాడు! కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా, కంట్లో న‌లుసులా మారిపోయాడు! అత‌డే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ […]

రేవంత్‌పై ఆంధ్రా టీడీపీ ఫైర్‌

తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో తెలంగాణ స‌ర్కారుని ఇరుకున పెట్టే రేవంత్‌.. త‌న వాగ్ధాటిని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూనే ఉంటారు. స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న మాట్లాడుతుంటాడు కూడా. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్న కొన్ని ప్ర‌సంగాలు, కొన్ని డైలాగులు ఆంధ్రా నేత‌ల‌ను ఇరుకున పెడుతున్నాయ‌ట‌. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఉన్న వాతావ‌ర‌ణాన్నే రేవంత్ ఇంకా కొన‌సాగిస్తుండ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. […]

అరెస్టు చేస్తారా? మేం రెడీ!

‘అసత్య ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తాం, జైలుకూడు తినడానికి సిద్ధంగా ఉండాలె’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చేసిన హెచ్చరికలకు తెలంగాణలోని విపక్షాలు సానుకూలంగా స్పందించాయి. జైలు కూడు తినిపిస్తారా? తినిపించి చూడండి అని సవాల్‌ విసిరారు టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రజా జీవితంలోకి వచ్చాక విమర్శలను తట్టుకునే ఓపిక ఉండాలి తప్ప, అసహనం ఉండకూడదని వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ తీరుని తప్పుపట్టాయి. ‘మేం అరెస్టయితే, మీ […]