నేను ఎలాగో చచ్చిపోతా.. నా పిల్లల్ని కాపాడండి.. డిప్యూటీ సీఎం మాజీ భార్య సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా హెచ్‌సీయూ భూముల పరిరక్షణ వివాదం దుమారాం రేపుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా ప్రజలు.. అలాగే వివిధ రకాల రంగాల నుంచి పలువురు ప్రముఖులు కూడా సంఘీభావం తెలుపుతూ విద్యార్థులకు మద్దతు తెలిపినారు. ఇప్పటికే సినీ తారలు కూడా హెచ్డి ఉద్యమానికి మద్దతుగా.. సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. రేణు […]