లేడీ డైరెక్టర్ సుధ కొంగర.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెరకెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ. దీంతో ఈమె తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతోందా అని అందరూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్రకారం.. సుధ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుందట. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]

