Tag: Raviteja
హీరో రవితేజపై గంజాయి స్మగ్లింగ్ కేసు..!
టాలీవుడ్‌ను నెల రోజుల క్రిందటి వరకు డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి టాలీవుడ్‌కు చెందిన 12 మంది సెలబ్రిటీలను రోజుకు ఒకరు చొప్పున విచారించడం పెద్ద కలకలం రేపింది. హీరో రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, నందూ, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా సుమారు 12 మందిని డ్రగ్స్ కేసులో విచారించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేకైపోయింది. సిట్ రెండో లిస్టు కూడా ఉందన్న టాక్ రావడంతో […]
అప్పుడు బాలయ్యతో ఇప్పుడు నాగార్జున రవితేజకు గ్యాప్ ఎందుకు..!
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు, మాస్ మహరాజ్ రవితేజకు మధ్య జరుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో నాగార్జున, రవితేజ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయినట్టు సమాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2015 దసరాకు వచ్చింది. ఈ సినిమా రోజునే రవితేజ బెంగాల్ […]
సిట్ విచారణలో మాస్ మహరాజ్ ఏం చెప్పాడంటే
టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోన్న డ్రగ్స్ ఉదంతంలో తొమ్మిదో రోజు టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. శుక్రవారం రవితేజ జూబ్లిహిల్స్‌లోని తన ఇంటి నుంచి నాంపల్లిలోని అబ్కారీ భవనానికి చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు రవితేజ విచారణ ప్రారంభమైంది. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోన్ నంబర్ ఉండటం.. విచారణలో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజకు కెల్విన్‌కు […]
రవితేజ సిట్ విచారణ ప్రకంపనలు
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ సిట్ విచారణ ప్రకంపనలు రేపుతోంది. రవితేజకు కొందరు డ్రగ్స్ సరఫరా చేశారన్న ఆధారాలు సిట్ వద్ద ఉండడంతో రవితేజ వీటికి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా ఉంది. సిట్ నోటీసులు జారీ చేసిన 12 మందిలో 9వ వ్యక్తిగా రవితేజను సిట్ విచారిస్తోంది. రవితేజకు జీశ్యామ్‌తో ఎక్కువగా లింకులు ఉన్నాయని, అతడి ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకోవడంతో పాటు నేరుగానే డబ్బులు చెల్లించేవాడని తెలుస్తోంది. ఈ విషయాలన్ని జీ […]
రవితేజను ప్రెజర్ పెడుతోన్న నాగార్జున..!
మాస్ మహరాజ్ రవితేజకు ఇటీవల వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు డ్రగ్స్ ఇష్యూలో ఆయన పేరు బయటకు రావడం, తమ్ముడు భరత్ మృతిచెందాక అతడి అంత్యక్రియలకు సైతం రవితేజ హాజరు కాకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడో 2015 దసరాకు వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ నటించిన ఏ సినిమా థియేటర్లలోకి రాలేదు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం […]
టాలీవుడ్ డ్రగ్ సెంటర్ పూరియే..కారణం ఆ కామన్ లింకే !
టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది. చార్మీ, మమైత్‌ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన […]
తారక్‌కు పోటీగా వస్తోన్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కే పోటీగా వస్తున్నాడు. క్రేజ్‌లోను, మార్కెట్‌లోను ఎన్టీఆర్‌తో పొల్చుకుంటే దరిదాపుల్లోకి కూడా రాని రవితేజ రాడు. అలాంటి రవితేజ ఎన్టీఆర్‌తో పోటీ పడడం ఏంటని షాక్ అవ్వొద్దు. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావడం లేదు. బెంగాల్ టైగర్ తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’ […]
ఆ హీరో రిజెక్ట్ కానీ ఎన్టీఆర్ ఓకే
మూడు వరుస హిట్లతో సూపర్ సక్సెస్‌లో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డైరెక్టర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాబి ఫస్ట్ సినిమా […]