ఈ ఒక్క ట్విట్టితో ..మళ్లీ వైరల్ గా మారుతున్న రష్మిక..!!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో అప్పుడప్పుడు క్లోజ్ గా ఉంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ రష్మిక. విజయ్, రష్మి క కలిసి పలుసార్లు వెకేషన్ కి వెళ్ళారంటూ అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు రావడంతో పాటు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ బాగా వినిపిస్తూ ఉంటోంది. కానీ వీటిపై ఎప్పుడు కూడా ఈ జంట క్లారిటీ ఇవ్వడం లేదు కేవలం సామిద్దరం స్నేహితులం అంటూ […]

అందంగా క‌నిపించేందుకు ర‌ష్మిక ఎలాంటి ప‌నులు చేస్తుందో తెలుసా?

హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. ఇక మ‌న ర‌ష్మిక మంద‌న్నా అందంగా క‌నిపించేందుకు ఎలాంటి ప‌నులు చేస్తుందో తాజాగా వివ‌రించింది. ఇటీవ‌ల‌ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. […]

ర‌ష్మికను దానికి మాత్ర‌మే వాడుకుని అన్యాయం చేశారు.. స్టార్ రైట‌ర్ షాకింగ్ కామెంట్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాకు అన్యాయం చేశారంటూ స్టార్ రైట‌ర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగులో విడుద‌లైన సినిమాల‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో రివ్యూలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన వెంట‌నే కాక‌పోయినా.. నెల లేదా రెండు నెల‌ల త‌ర్వాత సినిమాలోని ప్ల‌స్‌, మైన‌స్‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గోపాలకృష్ణ `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)`కు రివ్యూ ఇచ్చారు. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా వంశీ పైడ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న […]

ఆమె ఎవ‌రో కూడా తెలియ‌దు.. ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడుగా!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ విడుద‌ల త‌ర్వాత ర‌ష్మిక సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో బిజీగా మారిపోయింది. ఈ అమ్మ‌డికి ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అలాంటి ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడో యంగ్ క్రికెట‌ర్‌. […]

స‌గం త‌గ్గినా ప‌ట్టించుకోవ‌డం లేదు.. ర‌ష్మిక ప‌రిస్థితి దారుణం!

రష్మిక మందన్నా.‌. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత ర‌ష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. […]

గ్లామర్ ట్రీట్ తో నెవర్ బిఫోర్ అంటున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అందుకుంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో అయితే పుష్ప-2 సినిమాను, యానిమల్-2 చిత్రాలలో మాత్రమే నటిస్తున్నట్లు […]

బ్లాక్ శారీలో మతులు పోగొడుతున్న యాంకర్ రష్మీ అందాలు..!!

తెలుగు తెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉంటూనే తన గ్లామర్ షోని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రష్మి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి వంగిమరి తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతులు పోగొడుతుంది. శివరాత్రి పండుగ సందర్భంగా తమ అభిమానులు పండగ చేసుకునేలా చేస్తోంది. రష్మి నీ ఇంత హాటుగా ఎప్పుడు చూడలేదని పలువురు నేటిజన్లు […]

ర‌ష్మిక‌కు ఇది బిగ్ షాక్‌… పెద్ద దెబ్బ ప‌డిపోయిందిగా…!

అల్లు అర్జ‌న్ హీరోగా క్రేజీ ద‌ర్శ‌కుడు సూకుమార్ తెర‌క్కేకించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ సినిమా విడుద‌లై ఎవ‌రు ఉహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారి క‌ల‌క్ష‌న్లు అందుకుంది. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ అంతం పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ ర‌ష్మిక క్రేజ్ కూడా భాగా పెరిగింది. దీంతో బాలీవుడ్‌లో కూడా వ‌రుస సినిమాలో న‌టిస్తు బీజిగా ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ సుకుమార్ పుష్ఫ 2 షూటింగ్ శ‌ర‌వెగంగా […]

NTR 30 Official announcement : ఫైనల్లీ..అదే క్రేజీ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల శివ..ట్వీట్ వైరల్..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన అప్డేట్ ఎట్టకేలకు కొరటాల శివ రివీల్ చేశాడు . మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాబోలో ఓ సినిమాని సెట్ చేశారు . కాగా ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చిన ఇప్పటివరకు ఈ సినిమాపై అప్డేట్ ఇవ్వనేలేదు ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ […]