రష్మిక పై గుర్రుగా ఉన్న సమంత..హాట్ హీరోయిన్స్ కోల్డ్ వార్ కి కారణం ఆ హీరోనేనా ..?

యస్..తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే..ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేర్లు సంపాదించుకున్న..రష్మిక-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటి రష్మిక ఫుల్ ఫాంలో ఉంది. అక్కడి ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి..మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు కొట్టేసింది. ప్రజెంట్ రష్మిక చేతిలో […]

‘యస్, అతడితో ఆ రూమర్‌ నిజమే’..రష్మిక సంచలన ప్రకటన..!!

రష్మిక మందన్నా స్పీడ్ అని తెలుసు కానీ, మరీ ఇంత స్పీడ్ అని అనుకోలేదు అంటున్నారు జనాలు. ఇన్నాళ్లు వరుస సినిమా ఆఫర్లతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ కన్నడ బ్యూటీ రష్మిక..ఇప్పుడు యాడ్స్ తో కూడా కోట్లు సంపాదిస్తూ..నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఛలో సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి కాళ్లు మోపిన ఈ బ్యూటీ..ఆ తరువాత ఎక్కడ ఆగకుండా రైయ్..రైయ్..మంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే పుష్ప సినిమా తో పాన్ ఇండియా […]

ఆ గుట్టు చెప్పవమ్మ క్రషిక..నెటిజన్స్ కరెక్ట్ పాయింట్ అడిగారుగా..?

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైలోనే..బడా బడా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ..క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ..అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో ల ఫేవరేట్ ఛాయిస్ అయ్యింది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలకు కమిట్ అవుతూ..బాలీవుడ్ ముద్దుగుమ్మలకు గట్టిపోటీ ఇస్తుంది. ప్రజెంట్ నాలుగు బాలీవుడ్ బడా […]

ఎన్టీఆర్ కోసం నేషనల్ క్రష్.. మామూలుగా ఉండదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక కొమురం భీమ్ పాత్రలో తారక్ నటవిధ్వంసం సృష్టించడంతో, ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్ట్స్ మూవీని స్టార్ […]

పుష్ప రాజ్ మారుతన్నాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన యాక్టింగ్, ఆయనకు మరింతపేరును తీసుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో […]

పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని […]

పుష్ప 2లో మార్పు.. ఇప్పట్లో లేనట్టేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి సుకుమార్ మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు. కాగా పుష్ప చిత్రం […]

పుష్ప 2లో మరో హీరోయిన్.. కానీ!

స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జు్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ మూవీగా వచ్చిన పుష్ప చిత్రంలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు. పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో […]

2 కోట్లు ఇస్తే రెడీ అంటోన్న రష్మిక!

ఛలో సినిమాతో తెలుగునాట హీరయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అతి త్వరలో స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంది. ఇక రష్మిక చేసిన సినిమాలు ఆమెకు నేషన్‌వైడ్‌గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుంది. అయితే ఇటీవల ‘పుష్ప-ది రైజ్’ […]