సుడిగాలి సుదీర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో లో తనదైన శైలిలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఎంతోమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కమెడియన్ గా, మెజీషియన్ గా, హీరోగా ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అలాగే ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఢీ షో కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అయితే ఈ షో […]
Tag: Rashmi
హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?
రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు […]
ఆది – ప్రభాకర్ ” నెక్ట్స్ నువ్వే ” రిలీజ్ డేట్
ఆదిసాయికుమార్ హీరోగా, ప్రభాకర్.పి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైలర్ ఇటీవలే విడదలయ్యి మంచి స్పందన పొందుతుంది. హీలేరియస్ కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైభవి, రష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సూపర్బ్ గా అందించారు. […]
అనసూయ వెయిటింగ్ అందుకేనట.
బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్స్‌గా పేరు పొందిన రేష్మీ, అనసూయలు వెండితెర తెరంగేట్రం చేసి, పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు. కానీ అనసూయ మాత్రం వెండితెరపై చకచకా రెండు సినిమాలు చేసేసింది. వాటితో మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్‌లో వేగం తగ్గింది. కానీ రేష్మీ జోరు మాత్రం తగ్గలేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా దూసుకుపోతోంది. అందుకే వెండితెరపై రేష్మీలా ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర కోసం ఎదురు […]