ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]
Tag: ranbir kapoor
ఈ గుడ్ న్యూస్ వింటే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం!?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి చాలా కాలం అయిపోయింది. ఈమె నుంచి చివరగా విరాటపర్వం, గార్గి చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వీటి తర్వాత కొత్త సినిమాను ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. డాక్టర్ చదివిన సాయి పల్లవి.. ఇక నటనకు పులిస్టాప్ పెట్టి వైద్యురాలిగా సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కోయంబత్తూర్ లో […]
ఆ స్టార్ హీరో తో రెండో పెళ్లి… సానియా మీర్జా విడాకులకు మెయిన్ రీజన్ ఇదేనా..?
ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవిత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కరలు కొడుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. సానియా మీర్జా గత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలను నిజం అనుకునేలా అనిపిస్తున్నాయి. ఈ […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. రణబీర్ ఇంట్లో సంబరాలు షురూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. […]
సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే!?
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తర్కెక్కిన `బాహుబలి` తెలుగులో రూపుదిద్దుకుని ఐదు భాషల్లో విడుదలై భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను నలు దిశలా వ్యాపించి ప్రపంచ ఖ్యాతిని అందుకుంది. దీంతో అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఆ రేంజ్ భారి బడ్జెట్ సినిమా చేయాలని ఎంత ట్రై చేసినప్పటికీ `బాహుబలి` దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఆదిపురుష్` కూడా రామాయణం ఆధారంగా రూపొందుతున్న అంతకుముందు నుండే హిందీలో రామాయణం […]
పెళ్లైన ఆ ముగ్గురు హీరోలపై కన్నేసిన రష్మిక.. ఛీ.. ఛీ.. ఇదేం అరాచకం!
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న ఈ భామ` పుష్పా` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఈమె తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే ప్రేక్షకుల […]
క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్రహ్మాస్త్ర ‘ రన్ టైం లాక్… ఎన్ని నిమిషాలు అంటే…!
బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంటల47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ […]
ఎన్టీఆర్‌తో తొడ కొట్టించేందుకు జక్కన్న ఇంత పెద్ద స్కెచ్ వేశాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరో ఎన్టీఆర్. ఆ సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య బంధం […]
విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సంచలన రికార్డ్..!!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆశలు మొత్తం ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా మీదే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్- సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడ్డాయి. అయితే ఇప్పుడు భారీ అంచనాలతో సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ పార్క్ హయత్ […]