కేవల ఈ ఒక్క పోస్టర్ కి ఆన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా..?

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ , దిల్ రాజు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన 50వ చిత్రం గా రామ్ చరణ్ 15వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అధిక బడ్జెట్ తో నిర్మించాలని కోట్లకు కోట్లు పోస్తూన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. సినిమాలోని కాన్సెప్టుతో పోస్టర్ ను విడుదల […]

రామ్ చరణ్ పెంచుతున్న పెట్స్ ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..!

ఆగస్టు 22 2021 వ తారీఖున ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ రాత్రి ఇ జెమినీ టీవీలో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ షోకి హోస్ట్గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఇక గెస్ట్ గా ఆయన మిత్రుడు రామ్ చరణ్ రావడం గమనార్హం. ఒక ఇద్దరు కలిసి మీ షో ని మరింత విజయవంతం చేశారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఎన్టీఆర్ కూడా తనకు సంబంధించిన కొన్ని విషయాలను […]

 తన అందంతో కుర్రకారు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరుత సినిమాలో కలిసి నటించిన బ్యూటీ నేహ శర్మ. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించిన కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈమె టాలీవుడ్ ను పట్టించుకోవడం మానేసింది. ఇక అందుకే బాలీవుడ్ వైపు తన లక్ ను పరీక్షించుకునేందుకు వెళ్లింది ఈమె. ఇక అక్కడ”క్రూక్ తేరి మేరి కహాని” అనే సినిమాలో నటించినది. ఇక […]

రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెడుతున్న బాలీవుడ్ మీడియా…!

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పాటకి ఎన్నో లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వస్తున్న ఒక సీన్ లో నందమూరి అభిమానులకు జ్యోష్ అందించింది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై ఒక బాలీవుడ్ లో నుంచి ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్..ఇప్పుడు […]

ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్

ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి […]

చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా..!

టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే ఎంతో మంది అభిమానులను చూరగొన్నారు. ఇక వీరిద్దరి సినిమా రిలీజ్ అయిందంటే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ గా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వీరిద్దరూ నిజానికి ఎవడు సినిమాలో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశారు. […]