ఎవరు మీలో కోటీశ్వరులు షో.. వీరిలో ఎవరి వల్ల హిట్ అయింది..?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి దోస్తులో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇక వీరు ముగ్గురు ఎంతో మంచి స్నేహితులని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హోస్టుగా నిన్న రాత్రి”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ షోలో […]

సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్ ..!

రామ్ చరణ్ చిరుత సినిమాతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో మగధీరతో రాత్రికి రాత్రే ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తన 14 వ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు […]

రామ్ చరణ్ తో నటించనున్న కమెడియన్ సునీల్..?

టాలీవుడ్ లో సునీల్ అంటే బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే ఏకైక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ లాగా కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ […]

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై.. రామ్ చరణ్ ఏమని చెప్పారంటే ?

ఎన్టీఆర్ అభిమానులు..ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై …తను ఎప్పుడు ఎంట్రీ ఇస్తానో తనే స్వయంగా తెలియజేస్తానని అభిమానులకు ఒకానొక సమయంలో తెలియజేశాడు. ఇక అలా చెప్పడంతో తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా చాలా ఇబ్బంది పడ్డారట. అయితే ఎన్టీఆర్ సహాయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవసరమని మరికొంతమంది నేతలు అంగీకరించారు. అయితే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే వేచి చూస్తున్నాడు. కానీ […]

ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ […]

రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!

తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]

తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]

సోనూసూద్‌తో చ‌ర‌ణ్ ఫైట్‌.. ఎందుకంటే..?

రియ‌ల్ హీరో సోనూసూద్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫైట్ చేయ‌నున్నాడ‌ట‌. కానీ ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే న‌క్స‌లైట్ పాత్ర‌లో చరణ్ క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం కోకాపేట‌లో వేసిన ధ‌ర్మ‌స్థ‌లి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ […]

చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ […]