మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, అంజలి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. […]
Tag: Ram Charan
ఆ విషయంలో రామ్ చరణే తోపు.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్‌లను కూడా తొక్కేశాడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను సైతం […]
చిరంజీవి చివరి కోరిక రామ్ చరణ్ తీర్చుతాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక […]
మెగా ఇంట మరో లొల్లి.. మంట రేపిన చిరంజీవి చిన్న కూతురు..!
మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మరోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి శ్రీజా తన కుటుంబాన్ని ఎదిరించి మరి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మించిన తర్వాత అతని దగ్గర నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో […]
పవన్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తినమన్నా తింటాడట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి భాగాన్ని గురవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను […]
మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]
చెర్రీ మిస్ అయ్యాడు… బన్నీ బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు…!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. […]
రామ్ చరణ్ కారు డ్రైవర్ ఏడాది జీతం ఎంతో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇటీవల విడుదలైన RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును పాపులారిటీ చేసుకున్నారు. ఆ తర్వాత మగధీర , రంగస్థలం,నాయక్, ఎవడు తదితర చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల స్టాఫ్ ని కూడా బాగా చూసుకోవడంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో […]
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుదల ఎప్పుడంటే?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెకుతున్న 15వ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా […]