మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ […]
Tag: Ram Charan
అమెరికాలో చరణ్ ధరించిన ఆ సూట్ ధర తెలిస్తే గుండె ఆగిపోతుంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీమ్ తో కలిసి చరణ్ అక్కడ వరసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చి 13న ఆస్కార్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇకపోతే ఇటీవల ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ హెచ్ఎసీ(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి రామ్ చరణ్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ […]
ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న నటుడి ట్వీట్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` […]
రామ్ చరణ్ కు నచ్చిన సినిమాలు ఇవేనట..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. RRR చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేర్కొన్నారు రామ్ చరణ్ .గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న రామ్ చరణ్ అక్కడ స్థానిక మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేయడం జరిగిందట రామ్ చరణ్ వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. టీనేజ్ లో ఉన్న […]
`ఆర్ఆర్ఆర్` నిర్మాతతో రాజమౌళికి అక్కడే చెడిందా..? అందుకే దూరం పెట్టారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది. అయితే `ఆర్ఆర్ఆర్` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. […]
“ఆరు నూరైన నా బిడ్డ విషయంలో జరిగేది అదే”..మెగా వారసుడు పై ఉపాసన సంచలన పోస్ట్..!!
సోషల్ మీడియాలో మెగా వారసుడి న్యూస్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా పుట్టబోయే మెగా వారసుడు పేరునే ఎక్కువగా జపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రీసెంట్గా గుడ్ మార్నింగ్ అమెరికా షో కి అటెండ్ అయిన రామ్ చరణ్ ని అమెరికా డాక్టర్ జెనీఫర్ ప్రత్యేక కోరిక కోరింది . “మీ భార్య ఉపాసన డెలివరీ నేను చేస్తాను […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయిన హాలీవుడ్ అవార్డు సంస్థ.. అట్లుంటది మరి!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కైవశం చేసుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఈ చిత్రానికి దాసోహం అయ్యాయి. అలాగే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ […]
ఆస్కార్ కి ఒక్క అడుగు దూరం..’నాకు సెట్ కాదనుకుంటా’..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్దాయికి తీసుకెళ్లాలని కొందరు డైరెక్టర్స్ కన్న కళ అలాగే మిగిలిపోయింది. అయితే వాటిని అవలీలగా ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ అయింది . […]
అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. […]









