ప్రస్తుత లైఫ్ స్టైల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతులను మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో కచ్చితంగా వాట్సప్ క్రియేట్ చేసుకునే ఉంటారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో చాటింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని ద్వారా పలు సందేశాలతో పాటు.. వీడియోలు, ఫోటోలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఇదే కాదు వాట్సాప్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ […]
Tag: Ram Charan
పుష్ప 2తో సంచలనం సృష్టించిన బన్నీ.. ఆ మ్యాటర్‌లో ప్రభాస్‌ను టచ్ కూడా చేయలేకపోయాడే..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ ప్రారంభమైంది. తెలుగు హీరోలు గొప్ప అంటే.. తమిళ హీరోలే గొప్ప అంటూ.. కాదు హిందీ హీరోలే గొప్ప అంటూ.. వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కు సంబంధించిన పోటీ నెలకొంది. ఇందులో […]
కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రోల్లో చరణ్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణ పాత్రల కంటే వైవిధ్యమైన గెటప్స్ లోనే ఆయన ఆడియన్స్‌ను మరింత మెప్పిస్తు వస్తున్నాడు. తన సహజ నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నారు. వీటికి పర్ఫెక్ట్ ఉదాహరణ రంగస్థలం. ఈ మూవీలో చరణ్ చెవుడు ఉన్న వ్యక్తిగా ఎదిగిపోయి నటించాడు. ఇప్పటికీ అయినా నటన ప్రస్తావన వస్తే కచ్చితంగా రంగస్థలంలో రామ్ చరణ్ రేంజ్ వేరు అనే […]
చరణ్ కోసం రాసుకున్న కథలో తారక్ ఎంట్రీ.. రిజల్ట్ ఎలా వచ్చిందంటే..?
తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. తన నటనతో తండ్రికి మించిన తనయుడు గా రాణిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చరణ్ నుంచి వస్తున్న ప్రతి సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో అంచనాలు నెలకొంటున్నాయి. కచ్చితంగా ఫ్యూచర్ సినిమాలతో రికార్డులు కొల్లగొడతాడని ఫ్యాన్స్ […]
పెద్ది తర్వాత.. ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న సుకుమార్.. తన ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్టర్‌గా సత్తా చాటుకున్న సుక్కుమార్.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్రస్తుతం మంచి సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా […]
చరణ్ – సుకుమార్ కాంబో ముహూర్తం ఫిక్స్..!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ మెగాస్టార్‌గా వరుస సక్సెస్‌లు అందుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన నటించిన ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించేలా సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తనయుడుగా.. నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా సత్తా చాటుతున్నాడు. గ్లోబల్ ఇమేజ్ తో రాణిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది […]
ఉపాసన ప్రతిరోజు ఓ పేపర్ కాల్చివేస్తుందా.. కారణం అస్సలు ఊహించలేరు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసనకు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచితనం, మాట తీరుతో ఎంతోమందిని తన వైపు తిప్పుకున్న మెగా కోడలు.. మెగా అభిమానులను సైతం మెప్పించింది. మొదట్లో.. ఈమె చరణ్‌కు సరైన జోడి కాదని.. చరణ్ కు అస్సలు సెట్ కాదని రకరకాల నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ దాటుకుని అందరి అభిమానాన్ని దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీతో […]
RRR కంటే ముందు తారక్ – చరణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యిందని తెలుసా.. రిజల్ట్ ఇదే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నారు తెలిసిందే. ఇక వీరిద్దరు కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కోట్లాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు ఇండియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే […]
బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ […]