ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కరెక్ట్ ఫిగర్ […]
Tag: Ram Charan
`ఆచార్య`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొరటాల?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]
నీలాంబరితో సిద్ధ సరసాలు..అదిరిన `ఆచార్య` న్యూ పోస్టర్!
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండగా సందర్భంగా `షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా […]
ఉగాది స్పెషల్..`ఆర్ఆర్ఆర్` నుంచి న్యూ పోస్టర్ విడుదల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. […]
`ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే అప్డేట్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]
రామ్ చరణ్ అంటేనే మూతిముడుచుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఎంతో క్రేజ్ ఉందో.. ఎందరు అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం రామ్ చరణ్ అంటేనే మూతి ముడుచుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. అనుపమ పరమేశ్వరన్. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ.. కెరీర్ మొదట్లో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ మధ్య వరుస ఫ్లాపులు ఎదురవడంతో […]
`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివరకు వరుణ్‌కు దక్కిందట!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ చిత్రం కథ మొదట వరుణ్ వద్దకు వెళ్లలేదట. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములనే స్వయంగా […]
ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్‌లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]








