బ్రేకింగ్‌: శంక‌ర్ డైరెక్ష‌న్‌లో మెగాస్టార్‌

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 లో న‌టిస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా టీజ‌ర్ ప్ర‌స్తుతం యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయమై రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. చిరు 151వ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనివాస్ ఇలా ప‌లువురు పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా […]

బ్రేకింగ్‌: లారెన్స్‌తో ర‌జ‌నీ ఫిక్స్‌

క‌బాలీ సినిమా త‌ర్వాత సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా త‌ర్వాత ర‌జ‌నీ ఇక సినిమాలు చేయ‌డ‌ని..రెస్ట్ తీసుకుంటాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ర‌జ‌నీ సినిమాలు ఆప‌డం సంగ‌తేంటో గాని వ‌రుస‌పెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోబో 2.0 […]

సూపర్‌ స్టార్‌ ‘కింగ్‌’లాగున్నాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎలా ఉన్నాడనే అంశానికి సంబంధించి అభిమానుల్లో ఆందోళన ఉంది. ‘కబాలి’ సినిమా సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురై, విదేశాల్లో చికిత్స పొంది వచ్చారు. అనంతరం ఆయన్ని అభిమానులు కలుస్తున్నారుగానీ, తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సూపర్‌స్టార్‌కి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు, తన మిత్రుడ్ని కలుసుకుని, అతనితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. రజనీకాంత్‌ కింగులాగున్నాడంటూ ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందించారు మోహన్‌బాబు. […]

రజినీని వెనక్కి నెట్టిన దీపికా

ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం […]

రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]

కూతుళ్ళ కోసం మళ్ళీ కబాలి!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ సినిమా తీస్తున్న‌డ‌న్న వార్త బ‌య‌ట‌కు పొక్కితే చాలు… అదే ఓ పండ‌గ‌లా ఫీల‌వుతారు ఆయ‌న అభిమానులు. తాజాగా క‌బాలి చిత్రం ఫ‌లితంతో సంబంధం లేకుండా రికార్డ్స్ సృష్టించి ర‌జ‌నీ స్టామినా ఏంటో మ‌రోసారి చాటి చెప్పింది, క‌బాలీ త‌ర్వాత ర‌జ‌నీ చేస్తున్న చిత్రం  రోబో-2. శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను […]

రజనీకాంత్ హిట్ టు కిల్ వారి పనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చుసిన అభిమానులకి కొద్దిసేపు గుండె ఆగినంత పనయింది.’రజనీకాంత్ హిట్ టు కిల్’ అనే పోస్ట్ రజిని ట్విట్టర్ అకౌంట్ లో రావడం తో ఒక్క సారిగా అభిమానులే కాదు యావత్ దేశం అంతా ఉలిక్కి పడింది. అయితే రజిని ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి ఆ ట్వీట్ ని పెట్టినట్టు రజిని కుమార్తె ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రజిని ట్విట్టర్ ఖాతాని […]

సూపర్‌ స్టార్‌ అల్లుడు సూపరండీ

తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా అక్కడ స్టార్‌ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్‌. కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్‌ […]

రివ్యూ రాయుళ్ళపై రజిని డాటర్ లైవ్ యాక్షన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ సూపర్ బజ్ సృష్టించింది. అయితే.. అంచనాలు అందుకోలేకపోయింది. రికార్డ్‌ లెవల్ వసూళ్లైతే వచ్చాయి గానీ మూవీపై నెగిటివ్ టాక్ వెళ్లాల్సినంత దూరం వెళ్లిపోయింది. అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. కానీ.. రివ్యూల విషయంలో రజినీ కుమార్తె సౌందర్య రియాక్టవుతున్న తీరుకు చాలామంది విస్తుపోతున్నారు. థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు సాధారణం. అయితే.. […]