అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]

చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?

కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]

స్టార్ డాటర్ షాకింగ్ డెసీషన్..కన్నీరు పెట్టుకున్న తండ్రి..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు ..వాళ్ళ డాటర్స్ కి కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ నటనతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ లెజెండ్ హీరోస్ వాళ్ళ కూతుర్లు అంటే సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. కోలీవుడ్ స్టార్ లెజెండ్ హీరో రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ఓ చెరగని ముద్రను ఆయన ఇండస్ట్రీలో వేసుకున్నాడు. రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. ప్రజాసేవ అంటూ సంపాదించిన […]

బడా హీరోలు రజనీకాంత్‌, ప్రభాస్‌, విజయ్‌లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు?

మనదేశంలో డబ్బు ఎవరి దగ్గర బాగా వుంది అని ఎవరినైనా అడగండి.. మీకు రెండు పేర్లు వినబడతాయి. ఒకటి సెలిబ్రిటీలు, రెండు రాజకీయనాయకులు. అవును… రాజకీయనాయకుల గురించి అందరికీ తెలిసిందే. ఇక స్టార్‌ హీరోలను తీసుకుంటే వారు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటారో ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్‌ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన […]

పవన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న రజినీకాంత్.. వీడియో బయటపెట్టిన కమెడియన్..!!

సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన విదేశాలలో సైతం పాపులారిటీని సంపాదించుకొని జపాన్ వంటి దేశాలలో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఆయన కష్టం వెనుక ప్రతిఫలం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇకపోతే ఏకంగా సూపర్ స్టార్ ఆయన నటనను చూసి ఇతడే నా తర్వాత నెక్స్ట్ సూపర్ […]

చిరు రిజెక్ట్ చేస్తే.. అదే కథతో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ నటీనటులు సైతం కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రిజెక్ట్ చేసిన కథలతోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు వదులుకున్నామని చాలా బాధపడిన సందర్భాలను.. కొంతమంది నటీనటులు తెలియజేయడం మనం చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఒక స్టోరీ తో రజనీకాంత్ పలు రికార్డులను క్రియేట్ చేశారు. ఆ సినిమా గురించి పూర్తి […]

నన్ను ఆశీర్వదించండి..సరికొత్త ప్రయాణం మొదలుపెడుతున్న..ఐశ్వర్య సంచలన పోస్ట్..!!

కోలీవుడ్ లెజండ్ హీరో రజనీకాంత్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, యాక్టింగ్ స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజండ్ హీరో. ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు కానీ..అప్పట్లో రజనీకాంత్ సినిమా వస్తే బోమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అంత క్రేజ్ ఉంది ఆయనకు. ఇక రజనీకాంత్ కు ఇద్దరు కూతూర్లు అన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్. ఈ మధ్యన రజనీ కూతురు ఐశ్వర్య […]

`పుష్ప‌`రాజ్ ఎఫెక్ట్‌.. ఆ స్టార్ హీరోల‌కు స‌వాల్ విసిరిన వ‌ర్మ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, ఫహాద్ ఫాజిల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా పుష్ప ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. […]

ర‌జినీకాంత్‌కు త‌ల్లిగా శ్రీ‌దేవి న‌టించిన సినిమా ఏంటో తెలుసా?

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వ‌య‌సులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీ‌దేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొన‌సాగించి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. అదే స‌మ‌యంలో ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను ద‌క్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన‌ శ్రీ‌దేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విష‌యం మీకు […]