బాహుబ‌లి-2 రికార్డులు స్టార్ట్ అయ్యాయి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి సినిమా రికార్డుల‌కు అంతూ పంతూ లేదు. ఆ సినిమా ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి…ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఓ స‌రికొత్త రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా టేకింగ్‌ను అంత‌ర్జాతీయ స్థాయికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీసుకువెళ్లాడు. ఇక్కడ వ‌ర‌కు బాగానే ఉంది. ఇక  ఈ నెల నుంచే బాహుబ‌లి 2 హంగామా […]

రాజ‌మౌళికి ఇక చుక్క‌లే..!

కెరీర్లో  అప‌జ‌యం ఎలా ఉంటుందో కూడా ఎరుగ‌ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. గ‌త ఏడాది.. త‌న మాస్ట‌ర్ పీస్  బాహుబ‌లి ద బిగినింగ్‌తో సినీ ప్ర‌పంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్ర‌పంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయ‌డాన్ని ఒక య‌జ్ఞంలా భావించే ఇత‌డు స‌రేనంటే చాలు.. క‌లిసి సినిమా తీయ‌డానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాత‌ల‌దాకా ప్ర‌స్తుతం […]

రాజమౌళి కట్టప్ప సీక్రెట్‌ రివీల్‌ చేస్తాడా? 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్‌ రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటోన్న విషయం ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అని. గత ఏడాదిగా ఈ సస్పెన్స్‌ను ఎవరు రివీల్‌ చేస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌కి సంబంధించి ఏ విషయాలు ఇంతవరకూ బయటికి పొక్కలేదు. అంత గోప్యంగా రాజమౌళి సినిమా టీంను కంట్రోల్‌లో పెట్టాడు. ఆ విషయంలో నిజంగా రాజమౌళికి రాజమౌళే సాటి. అయితే […]

రాజ‌మౌళికి మ‌హేష్ టెన్ష‌న్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి పెద్ద టెన్ష‌న్‌గా మారాడ‌ట‌. మ‌హేష్ పెట్టే టెన్ష‌న్‌కు రాజ‌మౌళికి చిరాకు వ‌స్తోంద‌ట‌. ఇప్పుడిదే విష‌యం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌కు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి-2ను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాహుబ‌లి-2కు సౌత్ అంత‌టాతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే […]

బాహుబ‌లి-2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

యావ‌త్ సౌత్ ఇండియా సినీ అభిమానుల‌తో పాటు నార్త్‌లో చాలా మంది సినీ అభిమానులు ఇప్పుడు బాహుబ‌లి-2 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. వీరంతా బాహుబ‌లి-2 కోసం ఎందుకు అంత ఆస‌క్తితో ఉన్నారంటే వేరే చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న టెన్ష‌న్ అంద‌రిలోను ఉంది. ఇక ఆ మిస్టరీ గుట్టు విప్పేందుకు రాజమౌళి టీమ్‌ కూడా శరవేగంగా శ్రమిస్తోంది.‍ బాహుబ‌లి-2 షూటింగ్ దాదాపు పూర్త‌యిపోయింది. ఈ సినిమా  వ‌చ్చే యేడాది ఏప్రిల్ 28న […]

జనతా గ్యారేజ్ రెండుసార్లు చూసేసిన రాజమౌళి

జనతా గ్యారేజ్ హంగామా మొదలయిపోయింది..నిన్న రాత్రంతా అభిమానులందరూ బెనిఫిట్ షోల దగ్గర చేసిన హుంగామ అంతా ఇంతా కాదు..తెల్లారే సరికే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా రాత్రంతా వేచి చూసి మరీ బెనిఫిట్ షోలు చూశారంటే సినిమా ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏస్ డైరెక్టర్,ఎన్టీఆర్ జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి కూడా జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో ని హైదర్ నగర్ లోని భ్రమరాంబ థియేటర్ […]

తమన్నా ఇది నిజమేనా? 

‘బాహుబలి ది బిగినింగ్‌’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ […]

ఆ సీన్స్ కి రాజమౌళి ఇంప్రెస్స్ అయ్యాడంట

టాలీవుడ్ లో వున్నా కొద్దిమంది టెక్నీషియన్లే అన్ని సినిమాలకి పనిచేయాల్సి ఉంటుంది. ఒకొక్కసారి ఒక సినిమాకి పనిచేస్తూనే  మరో సినిమాకి కూడా పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఎలా జరుగుతోంధో  సీన్లు ఎలా వస్తున్నాయి అన్నది  బాహుబలి దర్శకుడు  రాజమౌళికి తెలిశాయట. మరి ఎలా తెలిశాయంటే.. బాహుబలి సినిమాకు పనిచేస్తున్న ఓ టెక్నీషియనే ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణికీ పనిచేస్తున్నాడు. అతడే చిత్ర షూటింగ్ వివరాలు రాజమౌళికి చెప్పాడని టాక్. తీస్తున్న సీన్ల గురించి […]

‘బాహుబలి’ ఎక్కడిదాకా వచ్చింది?

రాజమౌళి వరల్డ్‌ సెన్సేషనల్‌ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమా దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఎనభైశాతం షూటింగ్‌ పూర్తయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లే. ‘బాహుబలి’ తొలి పార్ట్‌ని మించిన అంచనాలతో ఈ సినిమా రాబోతోంది. తొలి పార్ట్‌ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ వల్లే ఈ సినిమాలో మరిన్ని హంగులు జోడించాడు జక్కన్న. అనుష్క, తమన్నా, ప్రభాస్‌, రానా ముఖ్య పాత్రల్లో వస్తోన్న ఈ సినిమాకి ఏప్రిల్‌లో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. కానీ […]