`కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ` ఈ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. బాహుబలి- ది కంక్లూజన్ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొదలైంది. బాహుబలి-1లో కేవలం కేరెక్టర్‌లను పరిచయం చేసి.. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినా.. కథనం నెమ్మదిగా ఉండటంతో ఒకింత నిరుత్సాహపడ్డారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడ బాహుబలి-2 మాత్రం అందరి అంచనాలకు మించి ఉంటుందని టాక్. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అందరికళ్లూ ఇప్పుడు బాహుబలి […]
Tag: rajamouli
బాహుబలి టీం లక్ష మందా!!
ఈ శతాబ్దపు అద్భుత సృష్టిగా నిలిచిపోయిన బాహుబలి.. ఇప్పటికే అనేక రికార్డులుసొంతం చేసుకుంది. ఇది పాత విషయం. కానీ, ఇప్పుడు విడుదలకు సిద్ధమైన బాహుబలి-2 మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో మూవీకి పనిచేసిన టెక్నీషిన్లు, ఆర్టిస్టులు అందరూ కలిసి ఓ వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలిసిందేంటంటే.. బాహుబలికి మొత్తం పనిచేసిన టీం లక్ష మంది అని!! ఈ సంఖ్య ఓ రకంగా రికార్డే! హాలీవుడ్ […]
ప్రభాస్ కి ప్రమోషన్ వచ్చిందోచ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక హీరో ఒక దర్శకుడికి మూడున్నర ఏళ్ళు కాల్ షీట్స్ ఇవ్వడం మాములు విషయం కాదు.ఎంత దర్శకుడిపై నమ్మకం వున్నా అన్ని సంవత్సరాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. అయితే తాను నమ్మిన దర్శకుడికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రభాస్ వెనుకాడలేదు. అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి ఈ కథంతా ప్రభాస్ రాజమౌళి ల బాహుబలి సిరీస్ సినిమాల గురించే.మొత్తానికి శుభం కార్డు పడిపోయింది.బాహుబలి ప్రభాస్ కి బాహుబలి సినిమాతో […]
బాహుబలి-2కి రాజమౌళి ప్యాక్అప్
అవును ఎట్టకేలకు దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి-2 కి ప్యాక్ అప్ చెప్పేసాడు.అదేనండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ప్యాక్ అప్ చెప్పేసాడు.సగటు సినీ ప్రేక్షకులందరూ బాషా బేధం లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని స్టార్ కెమెరామెన్.. రాజమౌళి టీం లో అతిముఖ్యమైన సెంథిల్ షేర్ చేసుకున్నాడు.రాత్రి పగలు తేడా లేకుండా పడ్డ కష్టం ప్యాక్ అప్ చెప్పే సరికి ఒక్కొక్కరి మొహం పై […]
బాహుబలి 2 తర్వాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత తీసే సినిమాపై ఇండియన్ సినిమా వర్గాల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి ఓ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తాడని ముందు రూమర్ వచ్చింది. ఆ తర్వాత ఈగకు సీక్వెల్‌గా ఈగ 2 ఉంటుందని, కాదు కాదు గరుడ ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతం ఉంటుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరికొందరు అయితే అమీర్‌ఖాన్‌తో రాజమౌళి […]
అమరావతి కోసం రాజమౌళి డిజైన్లు
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్‌గా సూపర్ పాపులర్ అయ్యారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజమౌళి విజన్‌కు నిదర్శనంగా నిలిచాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై రాజమౌళికి ఎంతో పట్టుంది. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మహాభారతాన్ని తెరకెక్కిస్తే […]
బాలీవుడ్ బాలాదూర్ అంటోన్న రాజమౌళి
నిజమే! బాహుబలి మేకర్.. జక్కన్న ఇలానే అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లకు అంత లేదని ఆయన చెబుతున్నారట. దీనంతటికీ కారణం ఏంటంటే.. వరల్డ్ స్థాయిలో తాను కష్టపడి బాహుబలిని తెరమీదకి ఎక్కించడమే. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు ఏ మూవీకీ దక్కలేదు. ఈమూవీలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ రెప్పవేయ నీయకుండా ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. అలాంటి అద్భుతమైన మూవీని అందించిన రాజమౌళిని ఇప్పటికీ కొందరు టాలీవుడ్ డైరెక్టర్ అని అంటున్నారట. ఈ విషయం ఆ నోటా […]
బాహుబలి-2 వసూళ్ల లెక్కలు చెప్పిన రానా
బాహుబలి-2 భారీ ఎత్తున కోట్లు రాబడుతుందా? బాహుబలి-1ని మించి పోతుందా? కోట్లలో డబ్బులు రాబడుతుందా? ఇలాంటి అనేక సందేహాలకు ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రానా ఆన్సర్లిచ్చేశాడు. బాహుబలి-1ని మించిపోయి బాహుబలి-2 ఉంటుందని చెప్పాడు. అంతేకాదు, బాహుబలి-1కి సమానంగా డబ్బులు రాబడుతుందని, అంతకన్నా ఎక్కవే వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. వాస్తవానికి జక్కన్న ఇండస్ట్రీ నుంచి వస్తున్న మూవీపై పెద్ద ఎత్తున హైప్ ఉండడం సహజం. ఇక తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన […]
బాహుబలిలో బిగ్ మిస్టేక్ చెప్పిన రాజమౌళి
తెలుగు సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో…తెలుగు సినిమా దమ్ము ఎంతో ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో జక్కన్న అలియాస్ రాజమౌళి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ అభిమానులకు ఫేవరెట్ దర్శకుడు అయిపోయాడు. రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాను మించేలా బాహుబలి 2ను కసితో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తాను బాహుబలి పార్ట్ 1లో ఓ బిగ్ మిస్టేక్ చేశానంటూ ఓ బాంబు […]