మహేష్- రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ స్టైల్ లో బ్రౌన్ కథల మాదిరిగా సాగే భారీ యాక్షన్ తో కుడిన అడ్వెంచర్స్ […]

రాజ‌మౌళి అంటే ఆ విష‌యంలో అస్స‌లు ఇష్టం లేదు… బాంబు పేల్చిన భార్య ర‌మా…!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పి ఆస్కార్ బరిలో కుర్చీ వేసుకుని కూర్చున్నట్లుగా తెలుగు సినిమా ఘనతను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు తెలుగోడి సత్తా ఏంటో చాటి చెప్పాయి. బాహుబలి సినిమాల‌తో ప్రభాస్ కి, త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో […]

బాహుబ‌లిలో `క‌ట్ట‌ప్ప` పాత్ర న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మిస్ట‌ర్ పర్ఫెక్ట్‌ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. కాలర్ ఎగరేయండి రా మహేశ్ ఫ్యాన్స్..!!

ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ వింటూ బాధపడిపోతున్న మహేష్ బాబును చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ రీసెంట్ గానే మరణించారు ..అంతకుముందే మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు అనారోగ్య కారణంగా మరణించారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీలో రాజ‌మౌళి న‌టించాడని మీకు తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు. టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెర‌పైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూసిన ఆయ‌న‌.. అంచ‌లంచ‌ల‌గా ఎదుగుతూ డైరెక్ట‌ర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌స్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్ర‌మే కాదు హాలీవుడ్ […]

పవర్ స్టార్ మిస్ చేసుకున్న.. రాజమౌళి సూపర్ హిట్ సినిమా ఇదే..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో కొంతమంది అగ్ర హీరోలతో సినిమా చేయాలని ట్రై చేశాడు. అందులో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ […]

రాజమౌళి కంటే 40 ఏళ్ల ముందే ఆ రికార్డ్ కె. విశ్వ‌నాథ్‌కే సొంతం…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి అగ్ర న‌టులు మరణించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ […]

రాజమౌళి- అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి. రాజమౌళి డైరెక్టర్ గా గుర్తింపు పొంది ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా […]

ఆర్ఆర్ఆర్ కు `గోల్డెన్ టమోటో`.. ఈ అవార్డు ప్ర‌త్యేకత‌ ఏంటి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్‌.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ను తెస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాను `గోల్డెన్ టమోటా` అవార్డు వ‌రించింది. అస‌లు ఈ అవార్డు […]