ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాల్లో.. సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక.. ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేశారు మేకర్స్. ఇందులో స్పెషల్‌గా రాజమౌళి హాజరై సందడి చేశారు. ఇక.. ఈ ఈవెంట్‌లో […]
Tag: rajamouli
విజయ్ పై ప్రేమను బయట పెట్టిన రష్మిక.. తనలో అన్నీ కావాలంటూ..!
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన త్వరలోనే కుబేర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు నటించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ టీం పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి స్పెషల్ గెస్ట్ […]
రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా.. ఏం చేశాడంటే..?
టాలీవుడ్ మోస్ట్ పాపులర్, సక్సెస్ఫుల్, క్రేజీ.. డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. దర్శక ధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రారంభంలో సీరియల్స్ దర్శకుడుగా వ్యవహరించారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న జక్కన్న.. కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ధనుష్ తెరకెక్కించిన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ […]
పవన్‌తో సినిమా చేయాలని ఉంది.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరవనంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అలా.. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ నిర్వహించారు. ఇక ఇందులో స్పెషల్ […]
కుబేర కోసం రంగంలోకి జక్కన్న.. ఆ స్పీచ్ పైనే హైప్ అంతా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ […]
SSMB 29లో రూ.20 కోట్ల ఆఫర్.. వదులుకున్న ఆ అన్‌లక్కీ ఫెలో ఎవరంటే..?
యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా మోస్ట్ ఎవైటెడ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆడియన్స్ లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ సార్ హీరో […]
ఆ డైరెక్టర్‌తో రాజమౌళికి వార్.. ఆ బయోపిక్ హక్కులు ఎవరికో..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్. ఎస్. ఎం. బి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ క్రమంలోనే ఓ ప్రముఖుడి బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ బయోపిక్ సంబంధించిన హక్కుల విషయంలో మరో డైరెక్టర్ తో ఆయనకు పోలీ మొదలైందట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ బయోపిక్ ఏవరిది.. ఆ రైట్స్ ఎవరికి దక్కాయి.. ఒకసారి తెలుసుకుందాం. […]
ఇండస్ట్రీలో రాజమౌళి స్టార్ట్ చేసిన ఆ బ్యాడ్ ట్రెడిషన్.. చెక్ పెట్టిన ఏకైక వ్యక్తి అతనే..!
టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను తెచ్చిపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్స్ లిస్టులో మొట్టమొదట వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో రీజినల్ బ్యారేజ్ దాటించి.. గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోయేలా రాజమౌళి తన టాలెంట్‌తో సత్తా చాటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హాలీవుడ్ లెవెల్‌లో అడ్వెంచర్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్‌ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]