ఎన్టీఆర్ చేతిలోకి బాలకృష్ణ సినిమా.. ఓకే చెబుతారా ?

ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలను, మరో హీరో ఆ సినిమాలో ఒప్పుకోవటం సాధారణంగా జరిగే విషయమే.. కానీ వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అందులోనే సస్పెన్స్ దాగి వుంది. అలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు మొదట హీరో కథ విని రిజెక్ట్ చేస్తే సెకండ్ హీరో ఆ కథ విని చేయడానికి సిద్ధమవుతున్నాడు. వారు కాదు ఒకే కుటుంబ సభ్యులు .. బాలయ్య విన్న కథ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విన […]

బాలకృష్ణ రాజకీయ వ్యవసాయం! 

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందుతోంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుండగా ఇంకో వైపున బాలకృష్ణ ‘రైతు’ అనే సినిమాతో వార్తల్లోకెక్కాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రానుంది ఈ సినిమా. అయితే ఇది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిపే సినిమా అని సమాచారమ్‌ వస్తుండడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చ వేడివేడిగా జరుగుతోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దాంతో ఏ కొంచెం […]

కృష్ణవంశీ ‘రైతు’ వెనుక కథ

బాలకృష్ణతో కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ టైటిల్‌ ఇదివరకు దర్శకుడు తేజ చేతిలో ఉండేది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ఈ టైటిల్‌తో సినిమా చేస్తాననేవాడు తేజ. తెలుగులో పంచెకట్టుకి గ్లామర్‌ తెచ్చిన హీరో ఎవరంటే తడుముకోకుండా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నందమూరి హీరోలలో ఇప్పటిదాకా కృష్ణవంశీతో సినిమా చేసింది ఎన్టీఆర్‌ మాత్రమే. బాలకృష్ణతో చెయ్యాలని రెండేళ్ళ క్రితమే కృష్ణవంశీ అనుకున్నాడు. బాలయ్య వందవ చిత్రం కూడా కృష్ణవంశీ చేతుల మీదుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ […]

బాలయ్య 101:”రైతు” కన్ఫామ్డ్ గా

నందమూరి నటసింహం బాలకృష్ణ 101 వ సినిమా ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100 వ సినిమాగా గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుమ్,కంచె వంటి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీ గా వున్నారు బాలకృష్ణ.ఈ మధ్యనే క్రిష్ నిశ్చితార్థ వేడుకకి కూడా హాజరై వాడు వరులను ఆశీర్వదించారు. కాగా హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ […]