పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. గురవారం సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రష్మి గౌతమ్‌తో పాటుగా ఏజెంట్ సాయి శ్రీనివాస […]
Tag: radhe shyam pre release event
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘోర విషాదం..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. గురువారం […]
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్..చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో సహా మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు […]