Tag Archives: radhe shyam movie

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..న‌వంబ‌ర్‌ 10న ఆ అప్డేట్ ఖాయ‌మ‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ బ్యాన‌ర్లపై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు.

Read more

`రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖ‌రారు..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. పీరియాడిక‌ల్ ప్రేమ క‌థగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదిరిపోయే

Read more

ప్ర‌భాస్‌తో పోటీపై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై.. ఇంత‌కీ ఏమ‌న్నారంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌లైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు అలాంటి త‌రుణ‌మే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రానికి స‌రిగ్గా వారం రోజుల ముందు

Read more

`రాధేశ్యామ్‌`కు ఊహించ‌ని దెబ్బ‌..డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న‌ విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే కోట్ల‌లో

Read more

గెట్ రెడీ..దీపావళికి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న ప్ర‌భాస్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాధేశ్యామ్‌`. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఇక ఇటీవ‌ల ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్‌ అద్భుత‌మైన రెస్పాన్స్‌తో అదిరిపోయే రికార్డుల‌ను సృష్టించింది. అయితే దీపావ‌ళికి త‌న ఫ్యాన్స్‌ను ప్ర‌భాస్ మ‌రోసారి స‌ర్‌ప్రైజ్

Read more

`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్

Read more

రాధేశ్యామ్ సినిమాలో అలాంటి పాత్రలో నటిస్తున్నాను.. భాగ్యశ్రీ లీక్?

నటి భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఏకంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత తన వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టడానికి సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. ఇక ఆ తరువాత మూడు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ నటిగా ప్రస్తావనే ప్రారంభించింది ఈమె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర

Read more

పూజా హెగ్డేపై గుర్ర‌గా ఉన్న ప్ర‌భాస్‌..అస‌లైమైందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్, పూజా హెగ్డేల మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయ‌ట‌. పూజా హెగ్డేపై ప్ర‌భాస్ మ‌రియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఇందుకు కార‌ణం పూజా తీరేన‌ట‌. సెట్‌లో

Read more

ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది

Read more