సీరత్‌ కపూర్‌కి బంపరాఫర్.. సమంతను రీప్లేస్ చేసేసింది

ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డ్యాన్స్, డైలాగులకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే కాకుండా అల్లు అర్జున్ సింపుల్ గా వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ప్రముఖులు సైతం మైమరిచిపోయారు. ఈ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ స్పెషల్ సాంగ్ అయితే […]