సాధారణంగా చాలా ఇండస్ట్రీలో భాషా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తమ సినిమాలు తప్ప ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఏవి సక్సెస్ సాధించకూడదని తమ సినిమాలు తప్ప.. ఇండస్ట్రీలో మరో సినిమా ఆడకూడదని.. ఆలోచనలో అక్కడి ప్రేక్షకులు సైతం ఉంటారు. చిన్నాచితక విషయాలకు కూడా.. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను బాయికాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ సినిమాలో అక్కడ ఇండస్ట్రీలో ఆడకపోయినా.. అక్కడ ఇండస్ట్రీలో సినిమాలను తమ ఇండస్ట్రీలో రిలీజ్ చేయకూడదని […]
Tag: pushpa 2
ఆ విషయంలో ‘ దేవర ‘నే ఫాలో అవుతున్న ‘ పుష్ప ‘.. అభిమానులకు నిరాశ తప్పదా..?
ప్రస్తుతం టాలీవుడ్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా పుష్ప 2 ఎలాంటి హైప్ చేసుకుందో చూస్తూనే ఉన్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుంది. పుష్ప 2తో మరోసారి.. బన్నీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సినిమా మొదటి భాగం ఎలాంటి రికార్డ్‌లు క్రియేట్ చేసిందో తెలిసిందే. వాటిని మించి పోయే రేంజ్‌లో.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. సినీ […]
పక్కా ప్రణాళికతో ప్రభాస్ కు దెబ్బ.. అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సుకుమార్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా స్పెషల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఎప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సగం వరకు పూర్తి చేసిన మేకర్స్.. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆరు భాషలో […]
పుష్ప 2 కి ఆ సెంటిమెంట్ వర్కవుటైతే బన్నీనే నెంబర్ 1 హీరో..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే నార్త్ ఆడియన్స్‌లో మంచి హెప్ నెలకొంది. ఈ సినిమా మొదటి భాగంగా వచ్చిన పుష్పా ది రైజ్ నార్త్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 6న రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై నార్త్ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ […]
బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పుష్ప 2 బ్యాడ్ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే అంతే సంగతి..
ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప కు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2.. డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్, పాటలు అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ […]
అన్ స్టాపబుల్ 4తో కాంట్రవర్సీకి బన్నీ ఎండ్ కార్డ్.. స్నేహారెడ్డి ప్లానింగ్ అదేనా..?
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో.. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న నటుడు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. భార్య స్నేహ రెడ్డి తన సినిమాల విషయంలో లీడ్ తీసుకున్న తర్వాత.. బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. అలవైకుంఠపురం సినిమాతో బన్నీ రేంజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్తే.. తర్వాత తెరకెక్కించిన పుష్పాతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పుష్పాకి ముందు.. పుష్ప తర్వాత.. అనే రేంజ్‌కు […]
అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]
సంక్రాంతి 2025 పెద్ద సినిమాలపై పెద్ద పెద్ద డౌట్లు… వర్కవుట్ కష్టమేనా..?
2025 సంక్రాంతి బరిలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పెద్ద పెద్ద సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్, చిరు, బన్నీ, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది హీరోలు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నా సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలపై అంచనాలు తగ్గడమే కాదు.. కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలు అసలు వర్కౌట్ అవుతాయా.. […]
ఆర్ఆర్ఆర్ కంటే భారీ బిజినెస్‌తో బన్నీ సెన్సేషన్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్‌తో […]