కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన పూరి

నందమూరి కల్యాణ్ రామ్ తో పూరి జగన్నాథ్ ‘ఇజం’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మహేష్ బాబుతో ‘జనగణమణ’ సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయ్యారట. ఇదో మల్టీ స్టారర్ అని.. అంతా.. కుర్ర హీరోలతోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం యువహీరో నాగశౌర్యను ఫైనల్ చేశారని అంటున్నారు. మరో […]

సిక్స్ ప్యాక్ చేస్తున్న కల్యాణ్

పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇజం’. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రం ఫస్టులుక్ లో కల్యాణ్ రామ్ స్ట్రక్చర్‌ చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కల్యాణ్ రామ్ కాస్త సన్నగా కనిపించారు. ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఇజం’లో హీరో రోల్ కోసం బరువు తగ్గవలసి ఉంటుందనీ .. సిక్స్ ప్యాక్ తో కనిపించాల్సి ఉంటుందని పూరీ ముందుగానే కల్యాణ్ రామ్ కి చెప్పాడట. అందుకే ఆయన ఇలా సన్నగా మారిపోయాడట. ‘ఇజం’ […]

అన్నయ్య డైరెక్షన్‌లో తమ్ముడు ఇంకోసారి

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సాయిరాం శంకర్‌ హీరోగా ‘143’ అనే సినిమా వచ్చింది. తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన తన తమ్ముడు సాయిరాం శంకర్‌ని హీరోగా నిలబెట్టేందుకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమా అది. అయితే సాయిరాం శంకర్‌ అవకాశాలైతే దక్కించుకుంటున్నాడుగానీ హిట్లే అతని దరిచేరడంలేదు. ఒక్కటంటే ఒక్కటే హిట్‌ ఉంది సాయిరాం శంకర్‌ కెరీర్‌లో. అదే ‘బంపర్‌ ఆఫర్‌’. తాజాగా ‘నేనోరకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత […]

చిరు 150+ ఆటోజానీ ఊయ్య‌ల‌వాడ న‌ర‌సింహారెడ్డి!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మ‌ళ్లీ చిరు సినిమా ప్ర‌స్థానం మొద‌లైంది. ఇక నుంచి వ‌రుస‌గా చిత్రాల‌ను తీయాల‌ని మెగాస్టార్ భావిస్తున్నాడు. 150 సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే…త‌దుప‌రి సినిమాల‌పై చిరు దృష్టిపెట్టారు. 151 సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న దానిపై అటు ప్యాన్స్‌లోనూ, ఇటు ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. నిజానికి చిరు 150 సినిమాను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తీయాల్సి ఉంది. కానీ..ఆయ‌న రాసిన క‌థ‌లో..ప్ర‌ధానంగా సెకండ్ ఆఫ్ స‌రిగా లేక‌పోవ‌డం, […]

మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!

‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్‌ ఎంత వద్దన్నా హైప్‌ క్రియేట్‌ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్‌ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్‌ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]

‘పోకిరి’ స్టయిల్లో పూరి:ఇజం

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఇజం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని, టైటిల్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. ఇందులో కళ్యాణ్‌రామ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. మామూలుగానే పూరి సినిమాల్లో హీరో డిఫరెంట్‌ మ్యానరిజంతో కనిపిస్తాడు. ఇంతవరకూ తన సినిమాల్లోని హీరోకి ఉండే డిఫరెంట్‌ బాడీలాంగ్వేజ్‌తోపాటు, ఇంకా కొత్తగా కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టర్‌ హీరోయిజం ఈ సినిమాలో ఉండేలా పూరి […]

మళ్లీ పూరి నితిన్ – ఈసారి హార్ట్ ఎటాక్ ఎవరికో!!

పూరీ, నితిన్‌ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్‌ రేంజ్‌ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్‌. దీంతో నితిన్‌ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్‌. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్‌ ఎటాక్‌’ చేసిన నితిన్‌, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా […]