పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం

అనుమానం ముందు పుట్టి పోలీస్ త‌రువాత పుట్టాడ‌నే నానుడి. కానీ దేనికైనా ఒక హ‌ద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్కో సారి హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. మ‌రికొన్ని సార్లు అమాయ‌కుల‌ను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెన‌కా చూడ‌కుండా అనుమానం వ‌స్తే చాలు కేసుల‌ను బుక్ చేయ‌డం ఆ త‌రువాత పొర‌పాటు జ‌రిగింద‌ని చేతులు పిసుక్కోవ‌డం వారి అల‌వాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చ‌ర్య కూడా అలాగే మారింది. గూడ‌చ‌ర్యం చేస్తోంద‌నే సాకుతో ఏకంగా […]

‘జులాయి’ దోపిడీ:90 సెకన్లలో 15 లక్షలు

బ్యాంకు దోపిడీ.. నిమిషన్నరలోనే పూర్తి చేసేశారు. ఇలా వచ్చారు అలా వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే పనంతా అయిపోయింది. మొత్తం 15 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘరానా దోపిడీ పంజాబ్ లోని లుథియానాలో ఉన్న జవహర్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరిగింది. సోమవారం జరిగింది ఈ దోపిడీ. మరో విశేషం ఏంటంటే కోచర్ మార్కెట్  పోలీస్ పోస్ట్ కు సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది ఈ బ్యాంక్. మొత్తం నలుగురు […]

ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]

మోడీకి మరో షాక్ :సిద్దు జంప్

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గ‌త ఏప్రిల్ నెల‌లో బీజేపీ తరపున రాజ్యస‌భ‌కు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]