హెల్త్ మినిస్టరీ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ పాండే.. కేంద్రం క్లారిటీ..

ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పూనమ్‌ పాండే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. తర్వాత నేను చనిపోలేదంటూ ఆమె స్వయంగా క్యాన్సర్ పై అవగాహన కలిగించే వీడియోను రిలీజ్ చేయడంతో పూనమ్‌ పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈ నేప‌ధ్యంలో ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్‌ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై […]

నటి పూనమ్ పాండే పై పోలీస్ స్టేషన్ లో కేస్.. మమ్మల్ని హర్ట్ చేసింది అంటూ..

బాలీవుడ్ నటి మోడల్ అయిన పూనమ్ పాండే ఇటీవల మరణించింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానులతో పాటు.. స్నేహితులు, కొందరు కుటుంబ సభ్యులను కూడా బాధించింది. చాలామంది ఇది నిజమైన వార్త అని న‌మ్మారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి సర్వైకల్ కాన్సర్ తో పూనమ్‌ చనిపోయింది అని అఫీషియల్ ప్రకటన రావడంతో మొన్నటి నుంచి టీవీలు యూట్యూబ్‌లో సోషల్ మీడియాలో ఆ వార్త మారుమోగిపోయింది. […]

పూనమ్ పాండే చనిపోలేదు.. ఆమె బాడీగార్డ్ సెన్సేషనల్ కామెంట్స్..

నటిగా, మోడల్‌గా మంచి పాపులారిటి దక్కించుకున్న పూనమ్ పాండే ఇటీవ‌ల‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గర్భాసయ‌ కాన్సర్ తో బాధపడుతూ ఆమె సడన్గా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వివరించాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రొమాంటిక్ బ్యూటీ పూనమ్‌ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇంత చిన్న వయసులో ఆమె చనిపోవడం అభిమానులు అసలు నమ్మలేకపోతున్నారు. ఇక పూనామ్‌ మృతి వార్త విన్న ఆమె […]