హాలీవుడ్ సింగర్.. నిక్ జోనస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడే సెటిలైపోమింది. ప్రస్తుతం కోట్లల్లో రేమ్యునరేషన్ తీసుకుంటూ ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమాలో నటిస్తుంది. అయితే.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్లు […]
Tag: Priyanka Chopra
SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. గ్లోబల్ ట్రోటర్ ట్యాగ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ ఇది. మొదట్లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ టాక్ వినిపించినా.. తర్వాత సంచారి.. మూవీ అసలు టైటిల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో మొదటి […]
SSMB 29: మహేష్ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. మళ్లీ జక్కన్న ఆ సెంటిమెంట్ రిపీట్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను జక్కన్న రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూట్‌ను చాలా గోప్యంగా కంటిన్యూ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నవంబర్ 15న ఈ సినిమాపై క్రేజీ అప్డేట్స్ ఇస్తే గ్లోబల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. దీనిపై.. ఎప్పటికప్పుడు హైప్‌ను పెంచుతూ క్రేజీ పోస్టర్లను షేర్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఇక.. […]
కల్కి 2: దీపికనూ రీ ప్లేసే చేసే సత్తా ఉన్న హీరోయిన్స్ వాళ్ళిద్దరేనా..?
గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. హిస్టారికల్ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని, శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరీయా అబ్దులా, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ, మాళవిక తదితరులు కామియో రోల్స్‌లో మెరిసారు.ఇలా భారీ కాస్టింగ్ […]
SSMB 29 నుంచి ఫోటోస్ లీక్ చేసిన ప్రియాంక.. నమ్రత రియాక్షన్ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోని వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజమౌళి అయితే తన సినిమాలతో ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడో.. ఏ రేంజ్‌లో సక్సెస్ లో అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు అంతా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో జక్కన్న […]
రామాయణం లో ఛాన్స్ వదిలేసిన ప్రియాంక.. ఆ పాత్రలో రకుల్..!
పాన్ ఇండియా లెవెల్‌లో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో బాలీవుడ్ రామాయణ్ ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా.. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతగా మెరవనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇక నితిన్ తివారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని.. 2027లో రెండవ భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు […]
ప్రియాంక క్రేజీ ప్రాజెక్టును దొబ్బేసిన సమంత.. ఆ బడా ప్రాజెక్టులో ఛాన్స్..!
స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత చైతూతో విడాకులు, మయోసైటిస్ కారణంగా టాలీవుడ్‌కు మెల్లమెల్లగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు తెలుగు సినిమాల్లో నటించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే.. మయాసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ […]
SSMB 29: రాజమౌళి ప్రియాంకనే హీరోయిన్గా చూజ్ చేసుకోవడానికి కారణం అదేనా..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు మారుమోగిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రియాంకను ఇష్టపడే జనాలు చాలా అరుదుగా ఉంటారు. కారణం.. ఎప్పటి వరకు తెలుగు సినిమాలను చేయకపోవడమే. అసలు తెలుగు సినిమాలపై ఇంట్రెస్టే చూపించని ప్రియాంక.. తెలుగు సినిమాలను పొగిడిన సందర్భాలు కూడా లేవు. మిగతా బాలీవుడ్ స్టార్స్ అంతా తెలుగు హీరోలన్నీ ఏదో ఒక మూమెంట్లో ప్రశంసిస్తూ వచ్చారు. కానీ.. ప్రియాంక మాత్రం ఎప్పుడు అలా తెలుగు స్టార్స్ ను కనీసం […]
సూపర్ హిట్ మూవీ నుంచి తనను తప్పించినా.. అదే మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా కోసం హీరో, హీరోయిన్లను ఫిక్స్ చేసి.. అంతా ఓకే అనుకున చివరి నిమిషంలో ఆ హీరో లేదా హీరోయిన్‌ను తప్పించి మరొకరిని సినిమా కోసం తీసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక అలాంటి క్రమంలో సదరు హీరో లేదా, హీరోయిన్ మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు అదే సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి ఒప్పుకోరు. కానీ.. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న […]







