గ్యాస్ సిలిండర్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. ఆగస్టు10వ తేదిన ఉజ్జ్వల యోజన రెండో దశను మోడీ ప్రారంభించనున్నారు. పేదరికానికి దిగువన ఉండే స్త్రీలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పథకం 2016వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో 5 కోట్ల బీపీఎల్ ఫ్యామిలీస్ కు ఈ గ్యాస్ కనెక్షన్లు అందాయి. 2018వ సంవత్సరంలో ఈ స్కీమ్ ఇతర ప్రాంతాలకు చేరువయ్యింది. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లను అందించాలనేది […]
Tag: prime minister narendramodi
టీడీపీ నేతల అత్యుత్సాహం కొంపముంచుతోందా?
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని […]