ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]

మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా వచ్చే స్టార్ హీరో ఎవరంటే..!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ […]