రాజ‌మౌళి వ‌ల్ల అంద‌రూ తిడ‌తారు.. బాల‌య్య షోలో ప్ర‌భాస్ ఆవేద‌న‌!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌త ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సంద‌డి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. గురువారం రాత్రి ఫ‌స్ట్ పార్ట్‌ను ఆహా వారు బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే ఈ షోలో ద‌ర్శ‌క‌ధీరుడు […]

సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?

రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది […]

ఆహా బాక్స్ బద్దలు కొట్టిన ప్రభాస్- బాలయ్య.. దెబ్బకు సర్వర్లు మటాష్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్‌లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య మామూలు రచ్చ చేయడం లేదు.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్లో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో ఎపిసోడ్ కూడా నిన్న రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో […]

ప్ర‌భాస్ కు ఇష్ట‌మైన ఇద్ద‌రే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`కు గెస్ట్ గా హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ప్ర‌భాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసిన ఆహా టీమ్‌.. ఫ‌స్ట్ పార్ట్ ను గుర‌వారం రాత్రి 9 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం […]

ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చ‌ర‌ణ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడ‌ట‌. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోకు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సీజ‌న్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్ర‌భాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ […]

కృతి స‌న‌న్ తో ప్రేమాయ‌ణం.. ఫైన‌ల్‌గా బాల‌య్య షోలో నోరు విప్పిన ప్ర‌భాస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులు నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ల‌బోతోంద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆల్రెడీ కృతి సనన్ ఖండించింది. […]

ముందు నేను..ఆ తర్వాతే మీ నాన్న..లైవ్ లోనే చరణ్ కు క్లాస్ పీకిన బాలయ్య..!

నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో మొద‌టిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి దుసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. […]

ప్రభాస్ పెళ్లిపై.. బాలయ్య క్లారిటీ ఇప్పించేనా.. సెకండ్ ప్రో వైరల్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎక్కువగా బాలయ్య ఎన్నో విమర్శలు కూడా వినిపించేవి.. బాలయ్య చాలా కోపిష్టి వ్యక్తి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ బాలయ్య ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలయ్య అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ,సినీ ప్రముఖుల గురించి పలు విషయాలను తెలియజేస్తూ వారితో మాట్లాడే విధానాన్ని బట్టి అభిమానులు […]